నిఖిల్‌కు మెగా సపోర్ట్.. ఇక మనోడు తగ్గేదే లే..
కార్తికేయ 2 సినిమా నుంచి.. ఫుల్ ఫాంలో.. జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న నిఖిల్.. తాజాగా తనకు మెగా సపోర్ట్ వచ్చేలా చేసుకున్నారట. ఓ పక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్'s ప్రెస్టీజియస్ బ్యానర్లో ఛాన్స్ దక్కించుకోవడమే కాకుండా.. మరో సారి మెగా స్టార్ ను ఇంప్రెస్ చేసి... తన సినిమా కోసం తన వెంటే నిలిచేలా చేశారట.
కార్తికేయ 2 సినిమా నుంచి.. ఫుల్ ఫాంలో.. జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న నిఖిల్.. తాజాగా తనకు మెగా సపోర్ట్ వచ్చేలా చేసుకున్నారట. ఓ పక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’s ప్రెస్టీజియస్ బ్యానర్లో ఛాన్స్ దక్కించుకోవడమే కాకుండా.. మరో సారి మెగా స్టార్ ను ఇంప్రెస్ చేసి… తన సినిమా కోసం తన వెంటే నిలిచేలా చేశారట. ఎస్! ఆఫ్టర్ కార్తికేయ2 పాన్ ఇండియన్ హిట్.. డెబ్యూ డైరెక్టర్ గ్యారీ బి హెచ్ డైరెక్షన్లో.. తెరకెక్కుతున్న నిఖిల్ మోస్ట్ అవేటెడ్ మూవీ స్పై. ఇక సుభాష్ చంద్ర బోస్.. మరణ రహస్య నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా జూన్ 29thన జనాల ముందుకొస్తోంది. ఇక ఈ కమ్రంలోనే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా.. సూపర్ డూపర్ రెస్పాన్స్ తో పాటు.. ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు కూడా పెంచేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది కాదు.. ఇది చూడు.. 2 రోజుల్లో “బ్రో” వీరగం.. గెట్ రెడీ బ్రోస్
Prabhas: ప్రాజెక్ట్ కే బిగ్ అప్డేట్.. ప్రభాస్ ధాటికి.. అమెరికా వణకడం పక్కా..
మార్ఫింగో.. రియలో పక్కకు పెడితే.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్ లుక్
Ram Charan: ఫస్ట్ టైం బేబీని పట్టుకోగానే…’ తన ఫీలింగ్ ఏంటో చెప్పిన చెర్రీ ఎమోషనల్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

