Prabhas: ప్రాజెక్ట్ కే బిగ్ అప్డేట్.. ప్రభాస్ ధాటికి.. అమెరికా వణకడం పక్కా..
బాహుబలి సినిమాతో.. పాన్ ఇండియన్ సినిమాలకు పునాది వేసిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు తన నెక్ట్ ఫిల్మ్ ప్రాజెక్ట్ కేతో.. పాన్ వరల్డ్ సినిమాలకు రిబ్బన్ కట్ చేయబోతున్నారు. హాలీవుడ్‌కే పోటీనిచ్చే సినిమాతో... తొందర్లో మన ముందుకు రాబోతున్నారు. ఇక అందుకే అన్నట్టు.. ఏకంగా అమెరికా గడ్డపైనే...
బాహుబలి సినిమాతో.. పాన్ ఇండియన్ సినిమాలకు పునాది వేసిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు తన నెక్ట్ ఫిల్మ్ ప్రాజెక్ట్ కేతో.. పాన్ వరల్డ్ సినిమాలకు రిబ్బన్ కట్ చేయబోతున్నారు. హాలీవుడ్‌కే పోటీనిచ్చే సినిమాతో… తొందర్లో మన ముందుకు రాబోతున్నారు. ఇక అందుకే అన్నట్టు.. ఏకంగా అమెరికా గడ్డపైనే… తన ప్రాజెక్ట్ కే సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతున్నారు. తన క్రేజ్‌తో.. ఫ్యాన్ బేస్‌తో… హాలీవుడ్ నే అల్లాడేలా చేయబోతున్నారు. ఎస్ ! నిన్న మొన్నటి వరకు ఆదిపురుష్ మూవీతో.. త్రూ అవుట్ వరల్డ్ బజ్ చేసిన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ప్రాజెక్ట్ కే సినిమా ప్రమోషన్‌ను మొదలెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ కమ్రంలోనే ఈమూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మార్ఫింగో.. రియలో పక్కకు పెడితే.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్ లుక్
Ram Charan: ఫస్ట్ టైం బేబీని పట్టుకోగానే…’ తన ఫీలింగ్ ఏంటో చెప్పిన చెర్రీ ఎమోషనల్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

