Ram Charan: ఫస్ట్ టైం బేబీని పట్టుకోగానే…’ తన ఫీలింగ్ ఏంటో చెప్పిన చెర్రీ ఎమోషనల్
తండ్రైన తర్వాత ఎవరైనా .. తనకు పుట్టిన బిడ్డను చూసి... అపురూపంగా ఫీలవుతుంటారు. ఎమోషనల్ అవుతుంటారు. దాంతో పాటే తెలియని ఆనందంలో మునిగితేలుతుంటారు. మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఎలా ఫీలయ్యారు. ఇదే తెలుసుకోవాలనుకున్న ఓ రిపోర్ట్..
తండ్రైన తర్వాత ఎవరైనా .. తనకు పుట్టిన బిడ్డను చూసి… అపురూపంగా ఫీలవుతుంటారు. ఎమోషనల్ అవుతుంటారు. దాంతో పాటే తెలియని ఆనందంలో మునిగితేలుతుంటారు. మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఎలా ఫీలయ్యారు. ఇదే తెలుసుకోవాలనుకున్న ఓ రిపోర్ట్.. తాజాగా అపోలో ఆసుపత్రి ముందు చెర్రీ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో… నేరుగా ఆయన్నే అడిగారు. మరి అందుకు చెర్రీ ఏం ఆన్సర్ ఇచ్చారో తెలుసా…?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos