Ram Charan: పాప ఎవరి పోలిక ?? క్రేజీ ఆన్సర్ ఇచ్చిన చెర్రీ
తండ్రైన తరువాత.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చారు. తన లవ్లీ వైఫ్ ఉపాసనతో పాటు... తన బేబీని కూడా.. మీడియా ముందకు తీసుకొచ్చారు. అయితే తన బేబీని ఇప్పుడే.. అందరికీ చూపించేందుకు ఇంట్రెస్ట్ చూపించని చెర్రీ... ప్రెస్ మీట్లో మాత్రం తన ఫ్యాన్స్ ను అడ్రస్ చేస్తూ...
తండ్రైన తరువాత.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చారు. తన లవ్లీ వైఫ్ ఉపాసనతో పాటు… తన బేబీని కూడా.. మీడియా ముందకు తీసుకొచ్చారు. అయితే తన బేబీని ఇప్పుడే.. అందరికీ చూపించేందుకు ఇంట్రెస్ట్ చూపించని చెర్రీ… ప్రెస్ మీట్లో మాత్రం తన ఫ్యాన్స్ ను అడ్రస్ చేస్తూ… ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన నియర్ అండ్ డియర్స్ తో.. పాటు.. అపోలో ఆస్పటిల్ డాక్టర్స్ టీంకు.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోర్స్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పారు. అందరి బ్లెస్సింగ్స్ తన బేబీపై ఉండాలన్నారు. ఇక ఈకమ్రంలోనే.. బేబీ ఎవరిలా ఉందని ఓ రిపోర్టర్ అడగగగా.. ఖచ్చింతంగా.. నాన్నలానే ఉందని.. క్రేజీ ఆన్స్ ఇచ్చారు చెర్రీ. దీంతో మీడియాతో పాటు అక్కడున్న అభిమానులందరూ కూడా ఒక్క సారిగా… నవ్వేశారు. అయితే చెర్రీ చేసిన ఈ కామెంట్‌కు సంబంధించిన వీడియో క్లిప్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోర్టులో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళలు.. మధ్యలో వచ్చిన లాయర్‌నూ
అంతరిక్షంలో పూలు పూసాయోచ్.. నాసా అద్భుత విజయం..
చిన్నారితో గొడవ పడుతున్న తల్లి.. కారణం తెలిస్తే షాకే !!
Viral Video: ఆ మాట చెప్పేసరికి.. భర్త రియాక్షన్ నెక్ట్స్ లెవెల్..
పరుగెత్తిన పిల్లల్ని వెంటాడి పట్టుకుని.. కాల్చి చంపిన తండ్రి
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

