Viral Video: ఆ మాట చెప్పేసరికి.. భర్త రియాక్షన్ నెక్ట్స్ లెవెల్..
మాతృత్వం అనేది ప్రతి మహిళకు ఓ వరం. అయినా ఆమె మనసులో తెలియని ఆనందం తాను గర్భం దాల్చానని ఓ మహిళ తన భర్త, పదేళ్ల కొడుకుకు చెప్పగా వారి అద్భుత రియాక్షన్‌తో కూడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. భర్త, కొడుకు ఎదురుగా ఆమె ఓ బాక్స్‌ను ఉంచింది.
మాతృత్వం అనేది ప్రతి మహిళకు ఓ వరం. అయినా ఆమె మనసులో తెలియని ఆనందం తాను గర్భం దాల్చానని ఓ మహిళ తన భర్త, పదేళ్ల కొడుకుకు చెప్పగా వారి అద్భుత రియాక్షన్‌తో కూడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. భర్త, కొడుకు ఎదురుగా ఆమె ఓ బాక్స్‌ను ఉంచింది. వారు బాక్స్‌ను తెరిచి చూడగా అందులో సాఫ్ట్ టాయ్‌తో పాటు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉంది. భర్త విషయం గ్రహించగానే ఉద్వేగంతో కన్నీరు కార్చారు. చిన్నారికి కొద్దిసేపటికి విషయం అర్ధం కావడంతో వారితో కలిసి సంతోషం పంచుకోవడం ఈ వైరల్ క్లిప్‌లో కనిపిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పరుగెత్తిన పిల్లల్ని వెంటాడి పట్టుకుని.. కాల్చి చంపిన తండ్రి
TOP 9 ET News: మా పాపకు పేరు పెట్టేశాం.. | ప్రభాస్ ధాటికి ఊగిపోనున్న అమెరికా
Hyderabad: ఉలిక్కిపడిన భాగ్యనగరం.. నిఘా నీడలో దారుణాలు..
Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై చిరుత దాడి
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

