చిన్నారితో గొడవ పడుతున్న తల్లి.. కారణం తెలిస్తే షాకే !!
సోషల్ మీడియాలో పిల్లలకు సంబంధించిన వీడియోలు అనేకం ఉంటాయి. పసిపిల్లలు ఏం చేసినా క్యూట్‌గా ఉందంటూ పిల్లల వీడియోలను నెటిజన్లు తెగ లైక్ చేస్తారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఓ మహిళ.. తన చిట్టి కూతురితో గొడవ పడుతూఉంది.
సోషల్ మీడియాలో పిల్లలకు సంబంధించిన వీడియోలు అనేకం ఉంటాయి. పసిపిల్లలు ఏం చేసినా క్యూట్‌గా ఉందంటూ పిల్లల వీడియోలను నెటిజన్లు తెగ లైక్ చేస్తారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఓ మహిళ.. తన చిట్టి కూతురితో గొడవ పడుతూఉంది. తన తల్లి గొడవపడినంత సేపు చూసిన ఆ చిన్నారి.. తర్వాత వాళ్ల అమ్మ బుగ్గలు గిచ్చి ముక్కుపై గుద్దింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సరదా సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. భార్య అంటే ఎంతో ప్రేమ ఉన్న భర్తలు కూడా కూతురు పుట్టగానే కూతురే తమ ప్రపంచం అన్నట్లుగా మారిపోతారు. ఈ వీడియోలోని స్త్రీ పరిస్థితి కూడా అదే. తన కూతురు రాగానే భర్త తనను పట్టించుకోవడం లేదని.. తన చిన్నారితో గొడవకు దిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: ఆ మాట చెప్పేసరికి.. భర్త రియాక్షన్ నెక్ట్స్ లెవెల్..
పరుగెత్తిన పిల్లల్ని వెంటాడి పట్టుకుని.. కాల్చి చంపిన తండ్రి
TOP 9 ET News: మా పాపకు పేరు పెట్టేశాం.. | ప్రభాస్ ధాటికి ఊగిపోనున్న అమెరికా
Hyderabad: ఉలిక్కిపడిన భాగ్యనగరం.. నిఘా నీడలో దారుణాలు..
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

