కోర్టులో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళలు.. మధ్యలో వచ్చిన లాయర్‌నూ
ఇద్దరు ఆడాళ్లమధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఎవరైనా మధ్యలో జోక్యం చేసుకున్నారో.. వారి పని అంతే.. అందుకే పెద్దలు కూడా ఆడవాళ్ళమధ్య గొడవల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తుంటారు. వారి గొడవల మధ్య లోకి వెళ్తే.. వెళ్లిన వాళ్ల వీపు విమానం మోత మోగడం ఖాయం.
ఇద్దరు ఆడాళ్లమధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఎవరైనా మధ్యలో జోక్యం చేసుకున్నారో.. వారి పని అంతే.. అందుకే పెద్దలు కూడా ఆడవాళ్ళమధ్య గొడవల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తుంటారు. వారి గొడవల మధ్య లోకి వెళ్తే.. వెళ్లిన వాళ్ల వీపు విమానం మోత మోగడం ఖాయం. కొంతమంది మహిళలు కోర్టు హాల్ లో కొట్టుకోవటం ఈ వీడియో లో చూడచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన లాయర్ కూడా తన్నులు తిన్నాడు పాపం. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాబోయ్ అని నోరెళ్లబెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతరిక్షంలో పూలు పూసాయోచ్.. నాసా అద్భుత విజయం..
చిన్నారితో గొడవ పడుతున్న తల్లి.. కారణం తెలిస్తే షాకే !!
Viral Video: ఆ మాట చెప్పేసరికి.. భర్త రియాక్షన్ నెక్ట్స్ లెవెల్..
పరుగెత్తిన పిల్లల్ని వెంటాడి పట్టుకుని.. కాల్చి చంపిన తండ్రి
TOP 9 ET News: మా పాపకు పేరు పెట్టేశాం.. | ప్రభాస్ ధాటికి ఊగిపోనున్న అమెరికా
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

