మార్ఫింగో.. రియలో పక్కకు పెడితే.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్ లుక్
పాన్ ఇండియన్ సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు కొడుతూ... ఇండియన్ సినిమాస్ దగ్గర టాలీవుడ్ జెండా పాతిన రెబల్ స్టార్ ప్రభాస్... ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌కే సవాలు విసరబోతున్నారు. తన అప్‌కమింగ్ ఫిల్మ్ ప్రాజెక్ట్ కేతో.. ఏకంగా హాలీవుడ్ రేంజ్ సినిమానే డెలివరీ చేయబోతున్నారు.
పాన్ ఇండియన్ సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు కొడుతూ… ఇండియన్ సినిమాస్ దగ్గర టాలీవుడ్ జెండా పాతిన రెబల్ స్టార్ ప్రభాస్… ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌కే సవాలు విసరబోతున్నారు. తన అప్‌కమింగ్ ఫిల్మ్ ప్రాజెక్ట్ కేతో.. ఏకంగా హాలీవుడ్ రేంజ్ సినిమానే డెలివరీ చేయబోతున్నారు. స్పైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో .. న్యూ ఏజ్ ఫిల్మ్‌ను మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే.. ఈసినిమా కోసం ఓ డిఫరెంట్ అవతార్‌లోకి మారిపోయారు ప్రభాస్. అయితే అఫీషియల్.. అన్ అఫిషియల్ పక్కకు పెడితే…! రియల్ మార్ఫింగ్ అనేది వదిలేస్తే…! తాజాగా ప్రబాస్ లేటెస్ట్ అవతార్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: ఫస్ట్ టైం బేబీని పట్టుకోగానే…’ తన ఫీలింగ్ ఏంటో చెప్పిన చెర్రీ ఎమోషనల్
వైరల్ వీడియోలు
Latest Videos