Spy: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న స్పై.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా
వర్సటైల్ మూవీస్ మాత్రమే కాదు.. అందులో తన పర్పార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటూ.. చియర్ ఫుల్‌గా తన కెరీర్‌లో దూసుకుపోతున్న స్టార్ హీరో నిఖిల్.. ఎట్ ప్రజెంట్ మరో సారి యూట్యూబ్‌లో ట్రెండీ టాపిక్ అయ్యారు. తన లేటెస్ట్ మూవీ స్పై ట్రైలర్‌తో... యూట్యూబ్‌ను షేక్ చేసేస్తున్నారు.
వర్సటైల్ మూవీస్ మాత్రమే కాదు.. అందులో తన పర్పార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటూ.. చియర్ ఫుల్‌గా తన కెరీర్‌లో దూసుకుపోతున్న స్టార్ హీరో నిఖిల్.. ఎట్ ప్రజెంట్ మరో సారి యూట్యూబ్‌లో ట్రెండీ టాపిక్ అయ్యారు. తన లేటెస్ట్ మూవీ స్పై ట్రైలర్‌తో… యూట్యూబ్‌ను షేక్ చేసేస్తున్నారు. ఎస్! కార్తికేయ2 పాన్ ఇండియన్ హిట్ తర్వాత… డెబ్యూ డైరెక్టర్ గ్యారీ బి హెచ్ డైరెక్షన్లో.. తెరకెక్కుతున్న సినిమానే స్పై. సుభాష్ చంద్ర బోస్ మరణ రహస్యం నేపథ్యంలో.. యాక్షన్ స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా సాలిడ్ ట్రైలర్ రిలీజ్ అయి అందర్నీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిఖిల్‌కు మెగా సపోర్ట్.. ఇక మనోడు తగ్గేదే లే..
అది కాదు.. ఇది చూడు.. 2 రోజుల్లో “బ్రో” వీరగం.. గెట్ రెడీ బ్రోస్
Prabhas: ప్రాజెక్ట్ కే బిగ్ అప్డేట్.. ప్రభాస్ ధాటికి.. అమెరికా వణకడం పక్కా..
మార్ఫింగో.. రియలో పక్కకు పెడితే.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్ లుక్
Ram Charan: ఫస్ట్ టైం బేబీని పట్టుకోగానే…’ తన ఫీలింగ్ ఏంటో చెప్పిన చెర్రీ ఎమోషనల్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

