మళ్లీ సత్తా చాటుతున్న గోళీ సోడా.. పాత రుచి, కొత్త రూపం.. ధరమాత్రం అదుర్స్
గోళీ సోడా.. ఇది కనిపించి, వినిపించీ చాలా కాలమే అయింది. నాగరికత పేరుతో రకరకాల శీతల పానీయాలు ఎంట్రీ తో ఈ గోళీసోడా తన ఉనికిని కోల్పోయింది. అప్పట్లో గోళీ సోడా తాగితే గానీ ఉపశమనం పొందే పరిస్థితి ఉండేది కాదు. కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు.. పొట్టపట్టేసినట్లు.. అన్నం అరగనట్టు..
గోళీ సోడా.. ఇది కనిపించి, వినిపించీ చాలా కాలమే అయింది. నాగరికత పేరుతో రకరకాల శీతల పానీయాలు ఎంట్రీ తో ఈ గోళీసోడా తన ఉనికిని కోల్పోయింది. అప్పట్లో గోళీ సోడా తాగితే గానీ ఉపశమనం పొందే పరిస్థితి ఉండేది కాదు. కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు.. పొట్టపట్టేసినట్లు.. అన్నం అరగనట్టు.. ఇలా ఎలాంటి ఫీలింగ్ కలిగినా అన్నిటికీ ఒక్కటే మందు. అదే గోళీసోడా. ఒక్క గోళీ సోడా తాగితే వీటన్నంటికీ సమాధానం చెప్పేది! ఇప్పుడా గోళీ సోడా ఖాళీ అయ్యింది. రోజుకో రకం సోడా మెషీన్లు అందుబాటులోకి రావడంతో గోళీ సోడాలు కనుమరుగయ్యాయి. అదొక తక్కవ రకం పానీయంగా మారిపోయింది. కానీ తాజాగా మళ్లీ తన ఉనికిని చాటుకునేందుకు సరికొత్త రూపంతో దూసుకొచ్చింది గోళీ సోడా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బరువు తగ్గాలనుకుంది.. ఏకంగా ప్రాణమే పోయింది
Viral Video: అరే బాబూ.. అది పిల్లిపిల్ల కాదు.. పులిపిల్ల..
Prabhas: బాలీవుడ్ గడ్డపై.. ప్రభాస్ దిమ్మతిరిగే రికార్డ్
Spy: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న స్పై.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా
నిఖిల్‌కు మెగా సపోర్ట్.. ఇక మనోడు తగ్గేదే లే..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

