Viral Video: అరే బాబూ.. అది పిల్లిపిల్ల కాదు.. పులిపిల్ల..
సాధారణంగా క్రూర మృగాలంటే అందరికీ భయమే. వాటి జోలికి వెళ్లనంతవరకూ అవి ఏమీ చేయవు. కానీ వాటికి ఆకలి వేసినా, ఆ జంతువులకు మానవులుగానీ, ఇతర జంతువులు గానీ హాని తలపెడితే మాత్రం ఊరికే వదిలిపెట్టవు. ఇక పులి, చిరుతపులి, సింహంలాంటి జంతువుల గురించి చెప్పనక్కర్లేదు.
సాధారణంగా క్రూర మృగాలంటే అందరికీ భయమే. వాటి జోలికి వెళ్లనంతవరకూ అవి ఏమీ చేయవు. కానీ వాటికి ఆకలి వేసినా, ఆ జంతువులకు మానవులుగానీ, ఇతర జంతువులు గానీ హాని తలపెడితే మాత్రం ఊరికే వదిలిపెట్టవు. ఇక పులి, చిరుతపులి, సింహంలాంటి జంతువుల గురించి చెప్పనక్కర్లేదు. అయితే ఒక బాలుడు అది పిల్లిపిల్ల అనుకున్నాడో ఏమో చిరుతపులి పిల్లతో ఆడుకుంటున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్ మీరట్‌లోని షాజన్‌పూర్‌లో ఓ మామిడి తోటలో ఓ పదేళ్లబాలుడు చిరుత పిల్లతో ఆటలాడతున్నాడు. ఆ చిరుత కూన మెడలో తాడు కట్టిఉంది. అది మామిడిచెట్టు కింద ఉండగా బాలుడు దాన్ని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. అది బాలుడినుంచి తప్పించుకుంటూ ఆడుకుంటోంది. ఇది గమనించిన మామిడితోట యజమాని ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. దాంతో అటవీఅధికారులు అక్కడికి చేరుకొని చిరుత కూనను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: బాలీవుడ్ గడ్డపై.. ప్రభాస్ దిమ్మతిరిగే రికార్డ్
Spy: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న స్పై.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా
నిఖిల్‌కు మెగా సపోర్ట్.. ఇక మనోడు తగ్గేదే లే..
అది కాదు.. ఇది చూడు.. 2 రోజుల్లో “బ్రో” వీరగం.. గెట్ రెడీ బ్రోస్
Prabhas: ప్రాజెక్ట్ కే బిగ్ అప్డేట్.. ప్రభాస్ ధాటికి.. అమెరికా వణకడం పక్కా..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

