బరువు తగ్గాలనుకుంది.. ఏకంగా ప్రాణమే పోయింది
బరువు తగ్గేందుకు జిమ్‌కు వెళ్తూ.. వ్యాయామాలు చేస్తూ కసరత్తులు చేస్తుంటారు. అయితే సరైన ఆహార నియమాలు పాటించకపోతే ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది. తాజాగా చైనాకి చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బరువు తగ్గించుకునేందుకు రకరకాల కసరత్తులు చేసి చివరికి ప్రాణాలు కోల్పోయింది.
బరువు తగ్గేందుకు జిమ్‌కు వెళ్తూ.. వ్యాయామాలు చేస్తూ కసరత్తులు చేస్తుంటారు. అయితే సరైన ఆహార నియమాలు పాటించకపోతే ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది. తాజాగా చైనాకి చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బరువు తగ్గించుకునేందుకు రకరకాల కసరత్తులు చేసి చివరికి ప్రాణాలు కోల్పోయింది. కుయ్‌హువా అనే మహిళ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె దాదాపు 156 కిలోల బరువు ఉంటుంది. ఇటీవల ఆమె తీవ్రంగా వ్యాయాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, 100 కిలోలు బరువు తగ్గించుకునేందుకే ఈ ప్రయత్నాలు అంటూ తన ఫాలోవర్లకి చెప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: అరే బాబూ.. అది పిల్లిపిల్ల కాదు.. పులిపిల్ల..
Prabhas: బాలీవుడ్ గడ్డపై.. ప్రభాస్ దిమ్మతిరిగే రికార్డ్
Spy: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న స్పై.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా
నిఖిల్‌కు మెగా సపోర్ట్.. ఇక మనోడు తగ్గేదే లే..
అది కాదు.. ఇది చూడు.. 2 రోజుల్లో “బ్రో” వీరగం.. గెట్ రెడీ బ్రోస్
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

