ఫస్ట్ నైట్ కోసం ఎదురు చూస్తున్న వరుడు.. పాపం ఆస్పత్రిపాలు..
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా దివానా ప్రాంతంలోని మక్రానా పట్టణంలో ఓ షాకింగ్ న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని ..మరుసటి రోజు హ్యాపీగా ఫస్ట్ నైట్ కోసం ఎదురుచూస్తున్న పెళ్లికొడుకు ఊహించని సంఘటనతో ఆస్పత్రి పాలయ్యాడు. ఫస్ట్‌నైట్ కోసం ప్రత్యేకంగా అలంకరించిన
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా దివానా ప్రాంతంలోని మక్రానా పట్టణంలో ఓ షాకింగ్ న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని ..మరుసటి రోజు హ్యాపీగా ఫస్ట్ నైట్ కోసం ఎదురుచూస్తున్న పెళ్లికొడుకు ఊహించని సంఘటనతో ఆస్పత్రి పాలయ్యాడు. ఫస్ట్‌నైట్ కోసం ప్రత్యేకంగా అలంకరించిన గదిలో ఎదురు చూస్తున్నాడు వరుడు. అంతే ఊహించని విధంగా పైనున్న సీలింగ్ ఫ్యాన్ ఊడి అతని మీద పడిపోయింది. దాంతో వరుడి మెడకు, చేతికి బలంగా గాయాలయ్యాయి. వధువు కుటుంబ సభ్యులు వెంటనే వరుడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఫ్యాన్ బ్లేడ్ మెడకు తగలడంతో మెడ లోతుగా తెగిపోయింది. తెగిన చోట 26 కుట్లు వేసి చికిత్స చేశారు డాక్టర్లు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మళ్లీ సత్తా చాటుతున్న గోళీ సోడా.. పాత రుచి, కొత్త రూపం.. ధరమాత్రం అదుర్స్
బరువు తగ్గాలనుకుంది.. ఏకంగా ప్రాణమే పోయింది
Viral Video: అరే బాబూ.. అది పిల్లిపిల్ల కాదు.. పులిపిల్ల..
Prabhas: బాలీవుడ్ గడ్డపై.. ప్రభాస్ దిమ్మతిరిగే రికార్డ్
Spy: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న స్పై.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

