TOP 9 ET News: గుడ్ న్యూస్ & బ్యాడ్ న్యూస్ | ‘ఛావా’ సినిమా కోసం NTR వాయిస్
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్ ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ద్వితీయార్ధంలో మొదలవుతుందని చెప్పారు. దీంతో కొంత మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతుండగా.. మరి కొండరేమో.. డిస్సపాయింట్ అవుతున్నారు.
ఈ నెలలో ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందని అనుకున్న కొంత మంది బన్నీ ఫ్యాన్స్.. ఇప్పుడు షూటింగ్ పోస్ట్ పోన్ అవడంతో.. బ్యాడ్ న్యూస్ అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు. శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా సంచలనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు 555 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతోంది. ఛావా తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను తీసుకున్న గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను మార్చ్ 7న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక ఈక్రమంలోనే ఈమూవీ నుంచి ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చారనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ! మళ్లోసారి కాటేరమ్మ పూనడం పక్కా..!
Yash: రావణుడి పాత్ర చేయడానికి.. అందుకే ఒప్పుకున్నా..
సినిమా ఛాన్సులు లేక.. నెల జీతం కోసం హీరోయిన్ ఉద్యోగం

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
