90 కోట్లు పెడితే.. వచ్చింది జస్ట్ 9 కోట్లే! మళ్లీ నెట్టింట అఖిల్ మ్యాటర్ వైరల్
కొన్ని సినిమాలు రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తాయి. కానీ రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ దగ్గర మాత్రం డిజాస్టర్స్ అవుతుంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా హైప్ తో రిలీజ్ అయి.. ప్లాప్ అయిన సినిమాలు బోలేడు ఉన్నాయి. అయితే వాటిలో ఒక సినిమానే అకిల్ అక్కినేని ఏజెంట్ మూవీ. ఎన్నో అంచనాల మధ్య దాదాపు 90 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ కనీసం 9 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది.
అప్పట్లో తెలుగు టూ స్టేట్స్‌లో ఈ సినిమా రిజెల్ట్ హాట్ టాపిక్ అయింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు. ఇన్నాళ్లు క్యూట్, లవర్ బాయ్ లా కనిపించిన ఈ హీరో.. ఈ సినిమా కోసం యాక్షన్ హీరోగా.. ఫుల్ మాస్ లుక్ లోకి మారిపోయాడు. ఫైట్స్‌లోనూ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రాణ పెట్టి నటించాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అఖిల్ కూడా ఇదే చెప్పాడు. ఈ మూవీ కోసం విపరీతంగా కష్టపడ్డానంటూ చెప్పాడు. అయితే ఈయన మాటల కారణంగా ఈసినిమాపై మరింతగా హైప్ పెరిగింది. ఈ మూవీ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ కూడా ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ! మళ్లోసారి కాటేరమ్మ పూనడం పక్కా..!
Yash: రావణుడి పాత్ర చేయడానికి.. అందుకే ఒప్పుకున్నా..
సినిమా ఛాన్సులు లేక.. నెల జీతం కోసం హీరోయిన్ ఉద్యోగం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

