పవర్ ఫుల్ బ్యాకప్ తో వస్తున్న హీరోయిన్లు వీడియో
టాలీవుడ్‌లో కొందరు కథానాయికలు గత విజయాలను పక్కన పెట్టి, భారీ ప్రాజెక్టులతో మళ్లీ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే, రాశి ఖన్నా, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రుక్మిణీ వసంత్ వంటి తారలు పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
టాలీవుడ్‌లో కొందరు కథానాయికలు తమ ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా, పవర్ ఫుల్ సినిమాలతో తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. మీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా. అది ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు అనే సంభాషణను గుర్తుచేస్తూ, ఈ నటీమణులు తమ కెరీర్‌కు మలుపునిచ్చే చిత్రాలపై ఆశలు పెట్టుకున్నారు. మిస్టర్ బచ్చన్లో కనిపించిన భాగ్యశ్రీ బోర్సే, కింగ్‌డమ్ ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆంధ్రా కింగ్ తాలూకా, కాంతా చిత్రాలపై నమ్మకం ఉంచారు. రాశి ఖన్నా తెలుసు కదా తర్వాత, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ల ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో శ్రీలీల కూడా నటిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో
ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో
బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో
వైరల్ వీడియోలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్

