ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో
ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి. మొదట సినీ రంగానికి మద్దతుగా నిలిచిన ఓటీటీలు ఇప్పుడు సొంత కంటెంట్‌పై దృష్టి సారిస్తున్నాయి. భారీ బడ్జెట్‌లతో డిజిటల్ మార్కెట్‌పై ఆధారపడిన నిర్మాతలకు ఇది నష్టాలకు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త పరిస్థితిని పరిశ్రమ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
సిల్వర్ స్క్రీన్‌పై ఓటీటీల ఆధిపత్యం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమకు ఓ కొత్త మార్కెట్‌గా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో వెండితెరకు సహాయకరంగా కనిపించిన ఈ ప్లాట్‌ఫారమ్‌లు, ప్రస్తుతం సినిమా విడుదలలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. శాటిలైట్ మార్కెట్‌ను పూర్తిగా దెబ్బతీసిన ఓటీటీలు ఇప్పుడు థియేట్రికల్ రన్‌పైనా ప్రభావం చూపుతున్నాయి.
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

