సూపర్ స్టార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..? వీడియో
రజనీకాంత్ కూలీ తర్వాత సినిమాల వేగం తగ్గించారు. చాలామంది దర్శకుల కథలు వింటున్నా, కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పడం లేదు. జైలర్ మినహా ఇటీవల వచ్చిన చిత్రాలు విజయం సాధించకపోవడం, అలాగే జైలర్ 2తో బిజీగా ఉండటం దీనికి కారణం కావచ్చు. లోకేష్ కనగరాజ్, సుందర్. సితో అనుకున్న ప్రాజెక్టులు కూడా ఆగిపోయాయి. రజనీకాంత్ తదుపరి సినిమా ఎవరితో అనేది ఆసక్తిగా మారింది.
ఇటీవలి కాలంలో రజనీకాంత్ సినిమాల వేగం కాస్త నెమ్మదించింది. గతంలో ఒకేసారి మూడు నాలుగు చిత్రాలను క్యూలో పెట్టిన సూపర్ స్టార్, కూలీ తర్వాత కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పడానికి ఆలోచిస్తున్నారు. అనేకమంది దర్శకులు కథలు వినిపిస్తున్నా, రజనీకాంత్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. గత రెండు మూడేళ్లలో జైలర్, వెట్టయాన్, లాల్ సలాం, కూలీ వంటి చిత్రాలు విడుదలైతే, జైలర్ మాత్రమే విజయం సాధించింది. కూలీ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
మరిన్ని వీడియోల కోసం :
బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో
ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో
బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో
వైరల్ వీడియోలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
