రాబిన్ హుడ్ రవి.. RGV సంచలన ట్వీట్ వీడియో
ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత పైరసీపై చర్చ తీవ్రమైంది. ఈ క్రమంలో వర్మ, రవిని రాబిన్ హుడ్‌తో పోల్చడాన్ని ఖండించారు. రాబిన్ హుడ్ హీరో కాదని, అతను మొదటి ఉగ్రవాది అని వర్మ పేర్కొన్నారు. పైరసీని ఆపడానికి చూసేవారిని అరెస్ట్ చేయాలని ఆయన సూచించారు.
ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా పైరసీపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవిని రాబిన్ హుడ్‌తో పోల్చడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. వర్మ ప్రకారం, రాబిన్ హుడ్ హీరో కాదని, ప్రపంచంలోనే మొట్టమొదటి ఉగ్రవాది అని ఆయన ట్వీట్ చేశారు. సినిమా టికెట్ల ధరలు, పాప్‌కార్న్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో పైరసీని సమర్థించడం సరైంది కాదని వర్మ స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో
ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో
బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

