Allu Arjun – Pushpa 2: అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.! పుష్ప2 బిగ్ అనౌన్స్ మెంట్.
ఈ ఏడాది రిలీజ్ కానున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో పుష్ప 2 ఒకటి. అల్లు అర్జున్ నటిస్తోన్న ఈ పాన్ ఇండియాపై సినిమాలు భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప1 బ్లాక్ బస్టర్ హిట్ కావడం, పుష్ఫ2 పోస్టర్స్, టీజర్ కూడా ఆసక్తిగా ఉండడంతో ఈ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగానే చాలా రోజుల క్రితమే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఆగస్ట్ 15 న పుష్ప 2 విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ ఏడాది రిలీజ్ కానున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో పుష్ప 2 ఒకటి. అల్లు అర్జున్ నటిస్తోన్న ఈ పాన్ ఇండియాపై సినిమాలు భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప1 బ్లాక్ బస్టర్ హిట్ కావడం, పుష్ఫ2 పోస్టర్స్, టీజర్ కూడా ఆసక్తిగా ఉండడంతో ఈ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగానే చాలా రోజుల క్రితమే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఆగస్ట్ 15 న పుష్ప 2 విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ రూమర్ వినిపిస్తోంది. కొన్ని కారణాల వల్ల ఈ మూవీ టైటిల్ ముందుకు జరిగిందనే టాక్ వినిపిస్తోంది. వినిపించడమే కాదు.. సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ఈ మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
పుష్ప 2 చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం పుష్ప 2కి బదులుగా ఆగస్ట్ 15న విడుదలవుతుందని కొందరు గాసిప్‌లు ప్రచారం చేశారు. కానీ అది నిజం కాదని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. పుష్ప సినిమా పేరుతో ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో కొత్త పోస్ట్ షేర్ మేకర్స్. ఇందులో అల్లు అర్జున్ వీడియో ఉంది. ఇక్కడ అంతా పుష్ప పాలనపైనే జరుగుతుందని… 15th ఆగస్ట్ 2024 #Pushpa2TheRule అనే క్యాప్షన్ కూడా పోస్టులో ఉంది. దీంతో ‘పుష్ప 2’ సినిమా విడుదల తేదీని వాయిదా వేసేది లేదని చెప్పకనే చెప్పింది ఈ మూవీ టీం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

