Hanuman: 10రోజులు 200 కోట్లు.. విధ్వంసకరంగా హనుమాన్ కలెక్షన్స్
చిన్న సినిమా అన్నారు. సంక్రాంతి రేసు నుంచి తప్పించాలనుకున్నారు. కానీ కంటెంట్ మీద బలంగా ఉన్న ఈ సినిమా వాళ్లు.. ససేమిరా అన్నారు. థియేటర్లు తగ్గినా పర్లేదన్నారు. మెల్లిగా అయినా.. మా సినిమా హిట్టంతే.. అంటూ చెబుతూ వచ్చారు. కానీ వాళ్లు చెప్పింది తప్పు..! మరి ఏది ఒప్పు అంటే.. హనుమాన్ హిట్టు కాదు.. సూపర్ డూపర్ హిట్టు.. సెన్సేషనల్ హిట్టు! పాన్ ఇండియా స్పాన్‌లో మరో సారి తెలుగు సినిమా నిలబడింది... అని అందరూ చెప్పినట్టు.
చిన్న సినిమా అన్నారు. సంక్రాంతి రేసు నుంచి తప్పించాలనుకున్నారు. కానీ కంటెంట్ మీద బలంగా ఉన్న ఈ సినిమా వాళ్లు.. ససేమిరా అన్నారు. థియేటర్లు తగ్గినా పర్లేదన్నారు. మెల్లిగా అయినా.. మా సినిమా హిట్టంతే.. అంటూ చెబుతూ వచ్చారు. కానీ వాళ్లు చెప్పింది తప్పు..! మరి ఏది ఒప్పు అంటే.. హనుమాన్ హిట్టు కాదు.. సూపర్ డూపర్ హిట్టు.. సెన్సేషనల్ హిట్టు! పాన్ ఇండియా స్పాన్‌లో మరో సారి తెలుగు సినిమా నిలబడింది… అని అందరూ చెప్పినట్టు. ఎస్ ! ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో.. తేజ సజ్జా చేసిన సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా హనుమాన్. సంక్రాంతి పండగ పూట… పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా… సూపర్ డూపర్ హిట్టైపోయింది. ఆల్ ఓవర్ వరల్డ్ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. పాన్ ఇండియా లెవల్లో ప్రశాంత్ వర్మను.. అమేజింగ్ డైరెక్టర్‌గా నిలబెట్టేసింది. ఇక ఇప్పుడేమో.. ఏకంగా 200 కోట్ల క్లబ్‌లోకి లెగ్గుకూడా ఎట్టేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Saindhav: అప్పుడే ఓటీటీలోకి సైంధవ మూవీ
లెక్కలు.. లొల్లులు పక్కకు పెడితే.. OTTలోకి ‘యానిమల్’ వస్తుందోచ్
Captain Miller: చిక్కుల్లో ధనుష్.. కోలీవుడ్‌ను ఊపేస్తోన్న కెప్టెన్ మిల్లర్ వివాదం
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
పాకిస్థాన్లో సూపర్ రిచ్ ఈ హిందూ మహిళ

