అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ఎన్టీఆర్, ప్రభాస్ ఎందుకు వెళ్లలేదో తెలుసా ??
వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ క్రతువు వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ,రాజకీయ, క్రీడాప్రముఖులెందరికో ఆహ్వానాలు అందాయి. చాలమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరై రామ్‌లల్లాను దర్శించుకుని తరించారు. అయితే టాలీవుడ్ నుంచి స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌కు కూడా ఆహ్వానాలు అందాయి. అయితే వీరు మాత్రం కార్యక్రమానికి హాజరుకాలేదు.
వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ క్రతువు వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ,రాజకీయ, క్రీడాప్రముఖులెందరికో ఆహ్వానాలు అందాయి. చాలమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరై రామ్‌లల్లాను దర్శించుకుని తరించారు. అయితే టాలీవుడ్ నుంచి స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌కు కూడా ఆహ్వానాలు అందాయి. అయితే వీరు మాత్రం కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈ విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ హీరోలు ఇద్దరూ ఎందుకు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు అని? అయితే వీరిరువురూ సినిమా షూటింగ్‌లో ఉండటం వల్ల హాజరు కాలేకపోయారని తెలుస్తోంది. రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, ధనుష్, అమితాబ్ బచ్చన్ ఇలా ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూ. ఎన్టీఆర్‌కు కూడా అయోధ్య నుంచి ఆహ్వానం అందింది కానీ ఆయన వెళ్లలేకపోయారు. దీనికి ప్రధాన కారణం దేవర షూటింగ్ అని ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. దేవర సినిమా విషయంలో మేజర్ షెడ్యూల్‌ను ముందుగానే చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిందట.. అందుకోసం సైఫ్ అలీఖాన్‌తో ముఖ్యమైన భారీ యాక్షన్ సీన్‌ను ప్లాన్ చేశారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్య వృద్ధిని అంచనా వేసిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ
KTR: అదిరిన కేటీఆర్ కొత్త లుక్.. నెట్టింట ఫోటో వైరల్
తల్లి పక్కన పడుకుని మొబైల్‌లో కార్టూన్లు చూస్తున్న చిన్నారి.. ఒక్క సారిగా..
Hanuman: 10రోజులు 200 కోట్లు.. విధ్వంసకరంగా హనుమాన్ కలెక్షన్స్
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే

