KTR: అదిరిన కేటీఆర్ కొత్త లుక్.. నెట్టింట ఫోటో వైరల్
కేటీఆర్ ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో డీసెంట్ లుక్‌లోనే కనిపిస్తూ ఉంటారు. హెయిర్ స్టయిల్ ఎప్పుడూ సింపుల్‌గా ఉంటుంది. మీసాలు, గడ్డం కూడా పెంచుకోరు. మరి అలాంటి లీడర్ అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండలా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. క్లాస్ లుక్ నుంచి మాస్ లుక్‌కు మారిన కేటీఆర్ చిత్రాన్ని చూసారా? ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇష్టమైన హీరోలు నాయకుల ఫోటోలు, వీడియోలు ఎడిట్ చేసి వారిని కొత్త లుక్స్‌తో పరిచయం చేస్తున్నారు.
కేటీఆర్ ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో డీసెంట్ లుక్‌లోనే కనిపిస్తూ ఉంటారు. హెయిర్ స్టయిల్ ఎప్పుడూ సింపుల్‌గా ఉంటుంది. మీసాలు, గడ్డం కూడా పెంచుకోరు. మరి అలాంటి లీడర్ అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండలా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. క్లాస్ లుక్ నుంచి మాస్ లుక్‌కు మారిన కేటీఆర్ చిత్రాన్ని చూసారా? ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇష్టమైన హీరోలు నాయకుల ఫోటోలు, వీడియోలు ఎడిట్ చేసి వారిని కొత్త లుక్స్‌తో పరిచయం చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ అభిమాని.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోటోను ఏఐ టెక్నాలజీ ద్వారా కొత్త లుక్‌లో రూపొందించారు. పొడవాటి జట్టు, గడ్డం, మీసంతో ఎడిట్ చేసి కేటీఆర్‌కు పంపించాడు. ఆ ఫొటో కేటీఆర్‌కు బాగా నచ్చడంతో దాన్ని తన అధికారిక ఎక్స్‌లో షేర్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీని అమితంగా ప్రేమించే ఓ వీరాభిమాని ఎడిట్ చేసి పంపిన ఫొటోను ట్వీట్ చేస్తున్నా అనే క్యాప్షన్ ఇస్తూ కేటీఆర్ ఆ ఫొటోను షేర్ చేశారు. దాని కింద జుట్టు, గడ్డం పెంచుకుంటే అని ఓ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. దానికి నవ్వుతున్న ఎమోజీని యాడ్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తల్లి పక్కన పడుకుని మొబైల్‌లో కార్టూన్లు చూస్తున్న చిన్నారి.. ఒక్క సారిగా..
Hanuman: 10రోజులు 200 కోట్లు.. విధ్వంసకరంగా హనుమాన్ కలెక్షన్స్
Saindhav: అప్పుడే ఓటీటీలోకి సైంధవ మూవీ
లెక్కలు.. లొల్లులు పక్కకు పెడితే.. OTTలోకి ‘యానిమల్’ వస్తుందోచ్
Captain Miller: చిక్కుల్లో ధనుష్.. కోలీవుడ్‌ను ఊపేస్తోన్న కెప్టెన్ మిల్లర్ వివాదం
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

