Teja Sajja - Hanuman: వావ్‌! సెన్సేషనల్ రెస్పాన్స్.! నెం.1 మూవీగా హనుమాన్..

Teja Sajja – Hanuman: వావ్‌! సెన్సేషనల్ రెస్పాన్స్.! నెం.1 మూవీగా హనుమాన్..

Anil kumar poka

|

Updated on: Jan 12, 2024 | 10:28 AM

జస్ట్ టీజర్ అండ్ ట్రైలర్‌తోనే సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకున్న హనుమాన్ మూవీ.. తాజాగా మరో రికార్డ్‌ క్రియేట్ చేసింది. న్యూ ఇయర్‌ 2024లో సెన్సేషనల్‌ రెస్పాన్స్‌తో... ఆన్‌ లైన్‌ టికెటింగ్ ప్లాట్ ఫాం బుక్‌ మై షోలో.. ఓ క్రేజీ మైల్‌ స్టోన్‌ను రీచైంది. 100k టికెట్స్‌ సోల్డ్‌ అవుట్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. ఎస్ ! తేజ సజ్జా హీరోగా... ప్రశాంత్ వర్మ్ డైరెక్షన్లో తెరకెక్కిన హనుమాన్ మూవీ.. పాన్ ఇండియా స్పాన్‌లో.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. జనవరి 12న థియటేర్లలోకి దిగుతోంది.

జస్ట్ టీజర్ అండ్ ట్రైలర్‌తోనే సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకున్న హనుమాన్ మూవీ.. తాజాగా మరో రికార్డ్‌ క్రియేట్ చేసింది. న్యూ ఇయర్‌ 2024లో సెన్సేషనల్‌ రెస్పాన్స్‌తో… ఆన్‌ లైన్‌ టికెటింగ్ ప్లాట్ ఫాం బుక్‌ మై షోలో.. ఓ క్రేజీ మైల్‌ స్టోన్‌ను రీచైంది. 100k టికెట్స్‌ సోల్డ్‌ అవుట్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. ఎస్ ! తేజ సజ్జా హీరోగా… ప్రశాంత్ వర్మ్ డైరెక్షన్లో తెరకెక్కిన హనుమాన్ మూవీ.. పాన్ ఇండియా స్పాన్‌లో.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. జనవరి 12న థియటేర్లలోకి దిగుతోంది. ఇక ఈక్రమంలోనే ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్‌ ఫాం బుక్‌ మై షోలో.. 100కె టికెట్స్‌ అమ్ముడు పోయిన ఫస్ట్ సినిమాగా.. న్యూ ఇయర్‌లో రికార్డ్‌ కెక్కింది. అంతేకాదు అదే ప్లాట్‌ ఫాంలో ట్రెండ్ అవుతూనే ఉంది. దీంతో ఈ న్యూస్ .. సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. దాంతో పాటే.. ఈ సినిమాను మరో సారి నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తోంది. ఈ మూవీకి మరింత ప్రచారం కూడా కల్పిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos