Sandeep Reddy – Ram Charan: మనసులో మాట బయటపెట్టిన సందీప్ రెడ్డి వంగా.! చెర్రీతో బ్లడ్ బాత్.
ఆఫర్ ట్రిపుల్ ఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... స్టార్ డైరెక్టర్లకు ఫస్ట్ ఛాయిస్లా మారుతున్నారు. లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా డైరెక్టర్లందరూ తన వెంట పడేలా.. తనతో సినిమా చేయాలని చూసేలా చేసుకుంటున్నారు. ఇక తాజాగా సందీప్ రెడ్డి వంగా కూడా ఇదే లిస్టులో చేరిపోయాడు. చిన్ బాస్‌తో సినిమా తీయాలనే కోరికను తాజాగా బయటపెట్టి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు.
ఆఫర్ ట్రిపుల్ ఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… స్టార్ డైరెక్టర్లకు ఫస్ట్ ఛాయిస్లా మారుతున్నారు. లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా డైరెక్టర్లందరూ తన వెంట పడేలా.. తనతో సినిమా చేయాలని చూసేలా చేసుకుంటున్నారు. ఇక తాజాగా సందీప్ రెడ్డి వంగా కూడా ఇదే లిస్టులో చేరిపోయాడు. చిన్ బాస్‌తో సినిమా తీయాలనే కోరికను తాజాగా బయటపెట్టి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. తన ఫస్ట్ సినిమా.. ‘అర్జున్ రెడ్డి’ తో అందర్నీ తన వైపుకు తిప్పుకున్న సందీప్ రెడ్డి వంగా.. రీసెంట్‌గా రిలీజ్ అయిన యానిమల్ సినిమాతో.. ఇండియన్ స్టార్ డైరెక్టర్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు. ఫిల్మ్ ఫెటిర్నిటీలో… హాట్ టాపిక్ అయ్యాడు. అలాంటి ఈ క్రేజీ అండ్ స్టార్ డైరెక్టర్.. తన ఫెవరెట్ హీరో చిరు తనయ రామ్ చరణ్ తో సినిమా చేయలాని అనుకుంటున్నాడట. రీసెంట్‌గా మహబూబా బాద్ జిల్లా.. దంతాలపల్లికి వెళ్లిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అక్కడ తన నియర్ అండ్ డియర్స్‌తో.. తన మనసులో మాట చెప్పాడు. బాస్ మెగాస్టార్ చిరంజీవితో మాత్రమే కాదు.. లిటిల్ బాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కూడా… సినిమా తీసేందుకు వెయిట్ చేస్తున్నా అంటూ.. ఓపెన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ మాటలతో నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు వంగా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos