Tollywood: ఏకంగా 340 కోట్లు తెలుగు సినిమానా మజాకా.! ఈ సంక్రాంతి దుమ్ములేచిపోతుంది.
ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ లో కాసుల పంట పండనుంది.. ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ఈ సారి సంక్రాంతిని టార్గెట్ చేశాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇప్పటికే గుంటూరు కారం సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో భారీ కలెక్షన్స్ సాధించడం పక్క అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ లో కాసుల పంట పండనుంది.. ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ఈ సారి సంక్రాంతిని టార్గెట్ చేశాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇప్పటికే గుంటూరు కారం సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో భారీ కలెక్షన్స్ సాధించడం పక్క అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మహేష్ సినిమాతో పాటుగా సంక్రాంతి బరిలో దిగిన మరో సినిమా హనుమాన్ . ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించారు. హనుమాన్ సినిమా కేవలం 60 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కింది. రీసెంట్‌గా రిలీజ్ అయి.. సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఈ సినిమాకు ఉంది.
ఈ సినిమాలతో పాటే.. జనవరి 13న సైందవ్ సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా దాదాపు 85 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. అలాగే కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమాతో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్ బెన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ దాదాపు 45కోట్లు. ఇలా ఈ సంక్రాంతికి వస్తున్న 4 సినిమాల మొత్తం బడ్జెట్ 340 కోట్లు.! బడ్జెట్టే ఇంత ఉంటే.. రాబట్టే కలెక్షన్స్‌తో .. ఈ సంక్రాంతి సీజన్ మార్మోగిపోనుంది. టాలీవుడ్ బాక్సాఫీస్ కుప్పులు తెప్పలుగా నిండనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

