Mahesh Babu – Ramya Krishna: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదంతా కామన్ అబ్బా.! అప్పుడు అలా , ఇప్పుడు ఇలా.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో రమ్యకృష్ణ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలకు జోడీగానటించారు రమ్యకృష్ణ. అప్పట్లో తన నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ ఆకట్టుకున్నారు ఈమె. ఇక ఇప్పుడు రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. బాహుబలి సినిమా రమ్యకృష్ణ ను మరోసారి ఓవర్ నైట్ స్టార్ ను చేసింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ శివగామి పాత్రలో నటించారు. ఆమె తప్ప ఆ పాత్ర మరొకరు చేయలేరు అన్నట్టుగా అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ. ఆతర్వాత వరుసగా సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో రమ్యకృష్ణ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలకు జోడీగానటించారు రమ్యకృష్ణ. అప్పట్లో తన నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ ఆకట్టుకున్నారు ఈమె. ఇక ఇప్పుడు రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. బాహుబలి సినిమా రమ్యకృష్ణ ను మరోసారి ఓవర్ నైట్ స్టార్ ను చేసింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ శివగామి పాత్రలో నటించారు. ఆమె తప్ప ఆ పాత్ర మరొకరు చేయలేరు అన్నట్టుగా అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ. ఆతర్వాత వరుసగా సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు. హీరోలకు అమ్మ పాత్రల్లో అత్తా పాత్రల్లో ఆమె నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమాలోనూ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు.
అయితే గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ జే సూర్య కాంబినేషన్ లో వచ్చిన నాని సినిమాలో రమ్యకృష్ణ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. మహేష్‌తో ఆడి పాడారు. ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో.. మహేష్ బాబుకు తల్లిగా నటించారు. ఈ సారి కూడా తన యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే అప్పడు నాని సినిమాలో.. మహేష్‌తో చేసిన ఈ సాంగ్‌ను.. ఇప్పటి గుంటూరు కారం సినిమాలోని సీన్లను కంపేర్ చేస్తూ.. నెట్టింట పోస్ట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదంతా కామన్ అంటూ.. కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

