Jr.NTR Devara Trolls: ‘కాపీ పేస్ట్’ అడ్డంగా దొరికిపోయిన దేవర మేకర్స్.! మళ్లీ ట్రోల్ల్స్ ఆ.
ఇండియన్ సినిమాలను హాలీవుడ్ సినిమాలతో..! ఆ సినిమాల్లోని సీన్లను.. మన సినిమాల్లోని సీన్లతో పోల్చడం రీసెంట్ డేస్లో కామన్ అయిపోయింది. పోల్చడం మాత్రమే కాదు... ఇఫ్ సీన్ టూ సీన్ కాపీలా అనిపిస్తే.. నెట్టింట డప్పేసుకుని మరీ.. ప్రచారం చేయడం.. ఏదో సాధించామని నెటిజన్లు ఫీలవడం మరీ మరీ ఎక్కువైంది. ఇక ఇప్పుడు ఇలాంటి పోలికలతోనే ఎన్టీఆర్ దేవర మూవీ అమాంతగా ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తెగ వైరల్ అవుతోంది.
ఇండియన్ సినిమాలను హాలీవుడ్ సినిమాలతో..! ఆ సినిమాల్లోని సీన్లను.. మన సినిమాల్లోని సీన్లతో పోల్చడం రీసెంట్ డేస్లో కామన్ అయిపోయింది. పోల్చడం మాత్రమే కాదు… ఇఫ్ సీన్ టూ సీన్ కాపీలా అనిపిస్తే.. నెట్టింట డప్పేసుకుని మరీ.. ప్రచారం చేయడం.. ఏదో సాధించామని నెటిజన్లు ఫీలవడం మరీ మరీ ఎక్కువైంది. ఇక ఇప్పుడు ఇలాంటి పోలికలతోనే ఎన్టీఆర్ దేవర మూవీ అమాంతగా ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కుతున్నదేవర సినిమాకు ఇప్పుడు కాపీ అనే ట్యాగ్ అంటుకుంది. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్.. హాలీవుడ్ వికింగ్స్ సినిమాలోని సీన్‌తో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వడం ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. కాపీ క్యాట్ అనే కామెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీమర్స్‌కు ఫీడ్ లా మారుతోంది. ఇక ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ఈ మూవీ పై విపరీతమైన అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగుతోంది. టూ పార్ట్స్‌గా తెరకెక్కుతోంది. ఇందులో ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5 రిలీజ్ కానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

