హాలీవుడ్ సినిమాలో సీతగా.. తెలుగు అమ్మాయి
శోభిత ధూళిపాళ నటించిన సినిమా మంకీ మ్యాన్. అమెరికాలో ఈ నెల 5న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మన దగ్గర ఈ నెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంకీ మ్యాన్‌లో సీత అనే కేరక్టర్ చేసినట్టు చెప్పారు శోభిత. నమ్మకంతో ముడిపడిన ఇలాంటి పాత్రలో నటించినందుకు గౌరవంగా అనిపించిందని అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa02: లైక్స్‌లో ఐకాన్ స్టార్ ఆల్ టైం రికార్డ్
Manjummel Boys: బాక్సాఫీస్ దగ్గర జోరుగా.. మంజుమ్మల్ బాయ్స్
Hi Nanna: వావ్!! నాని సినిమాకు.. ఇంటర్నేషనల్ అవార్డ్
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో