ప్రభాస్ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్.. క్రేజీ కాంబో అంటే ఇదే మరి !!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని నెలలుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సీతారామం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ తన కొత్త సినిమాను చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్టుకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. ఇదివరకే రిలీజ్ అయిన పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమా యుద్ధం, ఆర్మీ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని నెలలుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సీతారామం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ తన కొత్త సినిమాను చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్టుకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. ఇదివరకే రిలీజ్ అయిన పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమా యుద్ధం, ఆర్మీ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫౌజీ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. యుద్ధం నేపథ్యంలో ఓ డీసెంట్ లవ్ స్టోరీని ఈ చిత్రం ద్వారా చూపించనున్నాడట హను రాఘవపూడి. ఇందులో కొత్త అమ్మాయి ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ఇక ఈమెకు తోడు.. మరో సీనియర్ హీరోయిన్ ఈ మూవీలోకి వచ్చి చేరినట్టుగా ఓ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్ ! ఫౌజీ మూవీలో సీనియర్ హీరోయిన్ జయప్రద కీలకపాత్రలో నటిస్తుందట. ఇటీవలే హీరోయిన్ ఇమాన్వీతో కలిసి జయప్రద షూటింగ్ లో జాయిన్ అయ్యిందని.. ప్రస్తుతం వారిద్దరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటీ అనేది తెలియరాలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీత గేమ్ మొదలైంది.. అదేంటో షోలో.. సపోర్ట్ కూడా ఆమెకే ఉంది !!
తన కన్నా 10 ఏళ్ల చిన్నోణ్ణి ప్రేమించింది.. పెళ్లైన 9 ఏళ్లకు నో అంటోంది !!
దేవుడి ప్రసాదం పై పిచ్చి కూతలు.. జైలుపాలైన దర్శకుడు
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

