దేవుడి ప్రసాదం పై పిచ్చి కూతలు.. జైలుపాలైన దర్శకుడు
తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న ప్రసాద నాణ్యత పై స్థానిక ప్రభుత్వాలు, ఆలయ నిర్వాహకులు దృష్టి పెడుతున్నారు. ఇక మరికొందరేమో.. దేవుని ప్రసాదాల పై.. వాటి తయారీపై ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తూ.. ఓ వర్గానికి కోపం తెప్పిస్తున్నారు. వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు.
తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న ప్రసాద నాణ్యత పై స్థానిక ప్రభుత్వాలు, ఆలయ నిర్వాహకులు దృష్టి పెడుతున్నారు. ఇక మరికొందరేమో.. దేవుని ప్రసాదాల పై.. వాటి తయారీపై ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తూ.. ఓ వర్గానికి కోపం తెప్పిస్తున్నారు. వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇక ఈక్రమంలోనే కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ G.. తిరుచ్చి పళని స్వామి ప్రసాదంపై పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. దీంతో జైలు పాలయ్యారు. ఇక ‘బకాసురన్’, ‘ద్రౌపది’ సినిమాలతో .. కోలీవుడ్ డైరెక్టర్ గా మారిన మోహన్ G క్షత్రియ తిరుచ్చి పళని స్వామి ఆలయ ప్రసాదంపై అభ్యంతరకర కామెంట్స్ చేశాడు. పళని ఆలయంలో ఇచ్చే పంచామృత ప్రసాదంలో గర్భనిరోధక మాత్రలు కలిపారన్నాడు. ఇక ఈ డైరెక్టర్ చేసిన కామెంట్స్‌తో భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో.. రంగంలోకి దిగిన తిరుచ్చి పోలీసులు.. మోహన్ G ని అరెస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూ ట్యూబర్ హర్షసాయి.. ఎపిసోడ్‌లో అసలేం జరిగింది ??
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

