యూ ట్యూబర్ హర్షసాయి.. ఎపిసోడ్‌లో అసలేం జరిగింది ??
హర్ష సాయి... తెలుగునాట యూట్యూబ్ చూసే వాళ్లకు ఈ పేరు గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అందుకే నేరుగా విషయంలోకి వెళ్లిపోదాం. ఈ యూట్యూబర్‌పై తాజాగా ఓ అమ్మాయి హైదరాబాద్ నార్శింగి పోలీసులకు కంప్లైంట్ చేశారు. తనకు మత్తు మందిచ్చి అత్యాచారం చేసి.. తనకు తెలీకుండా తన నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ప్రేమ-పెళ్లి పేరుతో మోసం చేశారని, తనకు హర్ష నుంచి ప్రాణ హానీ ఉందన్నది ఆమె ఇచ్చిన కంప్లైంట్‌లో కీలక విషయాలు.
హర్ష సాయి… తెలుగునాట యూట్యూబ్ చూసే వాళ్లకు ఈ పేరు గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అందుకే నేరుగా విషయంలోకి వెళ్లిపోదాం. ఈ యూట్యూబర్‌పై తాజాగా ఓ అమ్మాయి హైదరాబాద్ నార్శింగి పోలీసులకు కంప్లైంట్ చేశారు. తనకు మత్తు మందిచ్చి అత్యాచారం చేసి.. తనకు తెలీకుండా తన నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ప్రేమ-పెళ్లి పేరుతో మోసం చేశారని, తనకు హర్ష నుంచి ప్రాణ హానీ ఉందన్నది ఆమె ఇచ్చిన కంప్లైంట్‌లో కీలక విషయాలు. ఆమె సమర్పించిన ఆధారాలతో పోలీసులు 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కథ అక్కడ నుంచి క్షణానికో మలుపు తిరుగుతూ వచ్చింది. బాధితురాలు తన ఫిర్యాదులో మెగా సినిమా కాపీ రైట్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించారట. దీంతో ఆ మూవీ కాపీరైట్స్ తనకు కావాలని హర్ష పట్టుబట్టారని కూడా తన కంప్లైంట్లో ప్రస్తావించారామె. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Devara: దేవర ఎవరికి ఎంత ఇంపార్టెంట్ ?? TOP 9 ET News: దేవర సినిమాకు ఏపీలో బిగ్ షాక్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

