TOP 9 ET News: దేవర సినిమాకు ఏపీలో బిగ్ షాక్
దేవర సినిమాకు ఏపీలో బిగ్ షాక్ తగిలింది. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ అనుమతినిచ్చింది. అయితే ఇదే విషయంగా ఏపీ హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. ఇక ఈ పిల్‌ను విచారించిన హైకోర్ట్.. దేవరకు ఇచ్చిన 14 రోజుల స్పెషల్ పర్మిషన్‌ను 10 రోజులకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దేవర సినిమాకు ఏపీలో బిగ్ షాక్ తగిలింది. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ అనుమతినిచ్చింది. అయితే ఇదే విషయంగా ఏపీ హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. ఇక ఈ పిల్‌ను విచారించిన హైకోర్ట్.. దేవరకు ఇచ్చిన 14 రోజుల స్పెషల్ పర్మిషన్‌ను 10 రోజులకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది కాస్తా దేవర కలెక్షన్స్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అని ఫిల్మ్ అనలిస్టుల నుంచి ఓ కామెంట్ వస్తోంది. జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు షాకిచ్చింది. 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ తాజాగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే జానీమాస్టర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని పోలీసులకు కండీషన్ పెట్టింది. అంతేకాదు న్యాయవాది సమక్షంలో మాత్రమే జానీ మాస్టర్‌ను విచారించాలంటూ కోర్టు పోలీసులకు నిర్దేశించింది. దాంతోపాటే జానీ మాస్టర్ పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను సోమవారానికి అంటే సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: కన్నడ భాషలో డాక్టర్ల మందుల చీటీలు.. నెట్టింట వైరల్ అలాంటి SMSలను నమ్మితే.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ !! స్టార్ హెల్త్ లో పాలసీ ఉందా ?? మీ డేటా డౌటే !! స్టార్ హోటల్‌కెళ్లి.. చెయ్యకూడని పని చేస్తే వ్యాక్సిన్స్ వికటించి బొమ్మలా ఉండే అమ్మాయి కాస్తా.. ఇలా !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

