సీత గేమ్ మొదలైంది.. అదేంటో షోలో.. సపోర్ట్ కూడా ఆమెకే ఉంది !!
బిగ్బాస్ నాలుగో వారం నామినేషన్స్ తర్వాత జనాల్లో ఒక్కో కంటెస్టెంట్ గ్రాఫ్ తారుమారైంది. జనాల్లో ఒక్కొక్కరి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా మొన్నటివరకు పూర్తిగా నెగిటివిటీని తెచ్చుకున్న యష్మీకి ఇప్పుడు సపోర్ట్ ఎక్కువగా పెరిగింది. నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ లో సోనియా ప్రవర్తన, మాట తీరుపై ఇచ్చిపడేసింది. యష్మీ కేవలం నిఖిల్, పృథ్వీలను మాత్రమే చూస్తుందని..
బిగ్బాస్ నాలుగో వారం నామినేషన్స్ తర్వాత జనాల్లో ఒక్కో కంటెస్టెంట్ గ్రాఫ్ తారుమారైంది. జనాల్లో ఒక్కొక్కరి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా మొన్నటివరకు పూర్తిగా నెగిటివిటీని తెచ్చుకున్న యష్మీకి ఇప్పుడు సపోర్ట్ ఎక్కువగా పెరిగింది. నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ లో సోనియా ప్రవర్తన, మాట తీరుపై ఇచ్చిపడేసింది. యష్మీ కేవలం నిఖిల్, పృథ్వీలను మాత్రమే చూస్తుందని.. తన గేమ్ చూడడట్లేదని సోనియా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడడంతో యష్మీ బోరున ఏడ్చేసింది. అలాగే నామినేషన్స్ లో నబీల్ సైతం సోనియాకు గట్టిగానే కౌంటర్స్ ఇచ్చాడు. నిఖిల్, పృథ్వీ, సోనియా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని.. ఒకరితో మాట్లాడుతుంటే మరొకరు మధ్యలోకి వస్తున్నారని నేరుగా బిగ్ బాస్ కే కంప్లైయింట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు హౌస్ లో మొదటి చీఫ్ నిఖిల్ కాగా.. రెండో చీఫ్ గా సీత ఎన్నికైంది. దీంతో మరోసారి రెండు క్లాన్లను సెలక్ట్ చేసుకోవాలని సూచించాడు బిగ్ బాస్. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్ మొత్తం ఒకే మాట పై నిలబడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో నిఖిల్ ఒకరు. శక్తి క్లాన్ కు అతడు చీఫ్ కాగా.. కాంతార టీంకు సీత చీఫ్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తన కన్నా 10 ఏళ్ల చిన్నోణ్ణి ప్రేమించింది.. పెళ్లైన 9 ఏళ్లకు నో అంటోంది !!
దేవుడి ప్రసాదం పై పిచ్చి కూతలు.. జైలుపాలైన దర్శకుడు
యూ ట్యూబర్ హర్షసాయి.. ఎపిసోడ్‌లో అసలేం జరిగింది ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

