తన కన్నా 10 ఏళ్ల చిన్నోణ్ణి ప్రేమించింది.. పెళ్లైన 9 ఏళ్లకు నో అంటోంది !!
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఊర్మిళ విడాకులు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వీరిద్దరి డివోర్స్ గురించి అటు మీడియాలో, ఇటు ఫిల్మ్ వర్గాల్లో చాలా గట్టిగా ప్రచారం జరుగుతోంది. తన భర్త మోసిన్ అక్తర్ మీర్‌తో వివాహ బంధాన్ని ముగించుకోవాలని ఊర్మిళ నిర్ణయించుకుందని.. ఇప్పటికే ఆమె ముంబై కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుందని సమాచారం.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఊర్మిళ విడాకులు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వీరిద్దరి డివోర్స్ గురించి అటు మీడియాలో, ఇటు ఫిల్మ్ వర్గాల్లో చాలా గట్టిగా ప్రచారం జరుగుతోంది. తన భర్త మోసిన్ అక్తర్ మీర్‌తో వివాహ బంధాన్ని ముగించుకోవాలని ఊర్మిళ నిర్ణయించుకుందని.. ఇప్పటికే ఆమె ముంబై కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఊర్మిళ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. కానీ నాలుగు నెలల క్రితమే ఊర్మిళ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఊర్మిళ విడాకుల విషయం తెలిసి ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవడం లేదని.. కేవలం ఊర్మిళ మాత్రమే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని.. అందుకు గల కారణం మాత్రం తెలియరాలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవుడి ప్రసాదం పై పిచ్చి కూతలు.. జైలుపాలైన దర్శకుడు
యూ ట్యూబర్ హర్షసాయి.. ఎపిసోడ్‌లో అసలేం జరిగింది ??
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

