Samantha – Siddu Jonnalagadda: బంపర్ ఆఫర్ కొట్టేన డీజే టిల్లు.. యంగ్ హీరో రేంజ్ మారిపోయిందిగా..
రీసెంట్ డేస్లో బంపర్ ఆఫర్ కు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోతున్నారు డీజే టిల్లు అలియాస్ సిద్దు జొన్నలగడ్డ. ఇప్పటికే డీజే టిల్లు సీక్వెల్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. దాంతో పాటే.. చిరు సినిమాలో ఆఫర్ కొట్టేసి నిన్న మొన్నటి వరకు నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు.
రీసెంట్ డేస్లో బంపర్ ఆఫర్ కు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోతున్నారు డీజే టిల్లు అలియాస్ సిద్దు జొన్నలగడ్డ. ఇప్పటికే డీజే టిల్లు సీక్వెల్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. దాంతో పాటే.. చిరు సినిమాలో ఆఫర్ కొట్టేసి నిన్న మొన్నటి వరకు నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడేమో.. ఏకంగా సమంత పక్కనే హీరోగా బుక్ అయి అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు ఈ బాయ్. ఎస్! ఎట్ ప్రజెంట్ డీజే టిల్లు సీక్వెల్ షూట్లో బిజగా ఉన్న సిద్దూ జొన్నల గడ్డ… త్వరలో యంగ్ డైరెక్టర్ నందిని డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు. అయితే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ ఫేజ్లో ఉన్న ఈ మూవీలో హీరోయిన్గా సమంతను ఫైనలైజ్ చేశారట డైరెక్టర్ నందిని రెడ్డి. ఇక ఇదే విషయం ఇప్పుడు అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. డీజే టిల్లు పక్కన సమంత హీరోయిన్గా చేస్తుండడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. సిద్దూ కు ఇది బంపర్ ఆఫర్ అనే కామెంట్ కూడా నెట్టింట కనిపించేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

