Adipurush Rights: కలెక్షన్స్ ఖాతా ఓపెన్..! అప్పుడే టాలీవుడ్‌లో 170కోట్లు..! ప్రభాస్ దెబ్బ అదుర్స్..
రిలీజ్‌కు ముందే ప్రభాస్ ఆదిపురుష్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. అందరూ అనుకున్నట్టే.. ఈ మూవీ టీం చెబుతున్నట్టే.. రెండు వేల కోట్ల కలెక్షన్స్ పక్కాగా.. వసూలు చేసేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న బాహుబలి రికార్డ్ మాత్రమే కాదు.. అంతకు మించేలా ఇండియన్ సినిమాస్ పై ఓ నయా రికార్డును క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.
రిలీజ్‌కు ముందే ప్రభాస్ ఆదిపురుష్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. అందరూ అనుకున్నట్టే.. ఈ మూవీ టీం చెబుతున్నట్టే.. రెండు వేల కోట్ల కలెక్షన్స్ పక్కాగా.. వసూలు చేసేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న బాహుబలి రికార్డ్ మాత్రమే కాదు.. అంతకు మించేలా ఇండియన్ సినిమాస్ పై ఓ నయా రికార్డును క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. అందుకే అన్నట్టు.. జెస్ట్ తెలుగు టూ స్టేట్స్‌లోనే.. రిలీజ్‌కు చాలా దూరంలోనే.. అప్పుడే 170కోట్లు వచ్చేలా చేసుకుంది. ఎస్ ! ఇండియాన్ సినిమాస్ ద మోస్ట్ అవేటెడ్ మూవీగా ఇప్పటికే విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఆదిపురుష్.. తెలగు టూ స్టేట్స్లో తన కలెక్షన్స్ ఖాతాను తెరచింది. ప్రభాస్‌కున్న స్టార్ క్రేజ్తో.. సినిమాపై ఏర్పడిన ఎక్స్‌పెక్టేషన్స్‌తో.. తెలుగు టూ స్టేట్స్‌లో.. థియేటర్ రైట్స్ రూపంలో దాదాపు 170కోట్లు వచ్చేలా చేసుకుందట ఆదిపురుష్. జెస్ట్ తెలుగు టూ స్టేట్స్‌లో.. థియేటర్ రైట్స్ రూపంలో ఈ రేంజ్ ఫిగర్ రావడం ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆదిపురుష్ వైపు మరో సారి అందరూ చూసేలా చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

