ముగ్గురిలో ఎవరితో డ్యాన్స్ చేస్తావ్ ?? సాయి పల్లవి ఆన్సర్ అదిరింది..
గ్లామర్ షోకు ఆమడ దూరంలో ఉంటూ.. సంప్రదాయ తెలుగమ్మాయిగా కనిపిస్తూనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి.
గ్లామర్ షోకు ఆమడ దూరంలో ఉంటూ.. సంప్రదాయ తెలుగమ్మాయిగా కనిపిస్తూనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. విరాట పర్వం, గార్గి తర్వాత చాలా రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో సినిమాలకు సాయి పల్లవి దూరం కాబోతుందనే టాక్ కూడా నడిస్తోంది. అయితే ఈ వార్తలపై సాయిపల్లవి ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తోన్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొంది. ఇందులో తన కెరీర్.. తన జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలు.. సినీ విశేషాలను పంచుకున్నారు సాయి పల్లవి. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఈ ముగ్దురిలో ఎవరితో డాన్స్ చేయాలని అనుకుంటున్నావు ? అని ప్రశ్నించగా.. ఆ ముగ్గురూ నాతో ఒక పాట చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీనిధి నోరు విప్పకుంటే.. రాకింగ్ స్టార్ పరువు గోవిందా !!
Kantara: వావ్ !! కాంతారకు ఆస్కార్ రేంజ్ గౌరవం..
జపాన్ గడ్డపై 100కోట్ల దిశగా RRR..
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

