Kantara: వావ్ !! కాంతారకు ఆస్కార్ రేంజ్ గౌరవం..
కాంతారా... నిన్న మొన్నటి వరకు ఒక ఊపు ఊపేసిన మూవీ... ఇప్పుడు జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో కూడా ఈ సినిమా పేరు మారు మోగుతోంది.
కాంతారా… నిన్న మొన్నటి వరకు ఒక ఊపు ఊపేసిన మూవీ… ఇప్పుడు జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో కూడా ఈ సినిమా పేరు మారు మోగుతోంది. రీజనేంటనేది కదా మీ డౌట్.. అయితే స్టోరీ చూసేయండి. కన్నడ వరకే..! రిషబ్ షెట్టి డైరెక్షన్లో.. యాక్టింగ్లో తెరకెక్కిన ఫిల్మ్ కాంతార. చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమా.. ఇప్పుడో రేర్ ఫీట్‌కు తన కౌంట్‌లో వేసుకుంది. అరుదైన గౌరవాన్ని పొందింది. ఏకంగా స్విట్జర్లాండ్ జెనీవాలోని.. ఐక్యరాజ్య సమితి సెంట్రల్ హాల్లో స్క్రీన్ అవుతోంది. ఎస్ ! కాంతారా సినిమా.. మార్చి 17న జెనీవాలోని ఐక్యరాజ్య సమితిలో.. హాల్ నంబర్ 13లో ఉన్న పాథే బాలెక్సర్ట్ థియేటర్ లో స్క్రినింగ్ కానుంది. ఇక ఇదే విషయాన్ని తాజాగా రిషబ్ షెట్టి తన సోషల్ మీడియా హ్యాండిల్లో పంచుకున్నారు. దాంతో పాటే కన్నడలో ఓ నోట్ ను షేర్ చేశారు రిషబ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జపాన్ గడ్డపై 100కోట్ల దిశగా RRR..
Pathaan: RRR వల్లే కానిది పఠాన్ చేసి చూపించారు !!
RRR: ఫ్యాన్స్ దాటికి ఉక్కిరిబిక్కిరైన జక్కన్న, కీరవాణి
Ram Charan: చెర్రీ మాస్ ఎంట్రీతో దద్దరిల్లిపోయిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

