Ram Charan: చెర్రీ మాస్ ఎంట్రీతో దద్దరిల్లిపోయిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్
గ్లోబల్ స్టార్‌గా మారిపోయాక.. స్టేట్ ఏంటి? సెంట్రల్ ఏంటి? ఆస్కార్ వేదికపై హాట్ టాపిక్ అయ్యాక.. క్రేజ్ ఏంటి? రేంజ్ ఏంటి?! ఎక్కడైనా.. ఎప్పుడైనా.. దిమ్మతిరిగే రేంజ్ రెస్పాన్స్ చెర్రీకి రావడం ఖచ్చితమేగా..
గ్లోబల్ స్టార్‌గా మారిపోయాక.. స్టేట్ ఏంటి? సెంట్రల్ ఏంటి? ఆస్కార్ వేదికపై హాట్ టాపిక్ అయ్యాక.. క్రేజ్ ఏంటి? రేంజ్ ఏంటి?! ఎక్కడైనా.. ఎప్పుడైనా.. దిమ్మతిరిగే రేంజ్ రెస్పాన్స్ చెర్రీకి రావడం ఖచ్చితమేగా..! ఇప్పుడిదే ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లోనూ జరిగిందిగా… చరణ్ నామ్‌తో.. ఎయిర్‌పోర్ట్ మొత్తం దద్దరిల్లిపోయిందిగా… ! ఆస్కార్ హడావిడితో నిన్న మొన్నటి వరకు కాస్త బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.. ఎట్ ప్రజెంట్ ఆ మూడ్ నుంచి బయటికి వస్తున్నారు. ట్రిపుల్ ఆర్ టీంతో పాటు.. ఇండియా రిటర్న్ అయ్యారు. కాకపోతే హైదరాబాద్‌లో కాకుండా.. ఢిల్లీలో ల్యాండ్ అయి… ఇంద్రాగాంధి ఎయిర్ పోర్ట్‌ను దద్దరిల్లేలా చేశారు.ఎస్ ! మార్చ్ 17,18న ఇండియా టుడే నిర్వహించే కాన్‌క్లేవ్ కోసం ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు మెగా పవర్ స్టార్ రామచరణ్. ల్యాండ్ అవడమే కాదు ఆ కాన్‌క్లేవ్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీని కలవనున్నారు. ఇక ఈ క్రమంలోనే.. ఢిల్లీలో ల్యాడ్ అయిన చెర్రీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు హిజ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. గ్రాండ్ వెల్కమ్ మాత్రమే కాదు.. చెర్రీ పేరు అరుస్తూ.. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ను దద్దరిల్లేలా … చేశారు. ఇక ఈ వీడియోలతో.. ఫోటోలో.. చెర్రీ దిగారంటే మామూలుగా ఉండదు మరి అనే కామెంట్ వచ్చేలా చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టిన పెళ్లికొడుకు
నొప్పితో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. స్కాన్ చేసిన డాక్టర్ షాక్ !!
కన్నతల్లిపై ప్రేమను చాటుకున్న కృష్ణకుమార్.. ఉద్యోగం మానేసి.. ఏం చేసాడంటే ??
ప్రౌడ్ మూమెంట్.. ఒకే వేదికపై మోదీ – చెర్రీ
AR Rahman: అర్హతలేని సినిమాలే ఆస్కార్‌కా !! రెహ్మాన్ అసహనం !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

