AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టిన పెళ్లికొడుకు

ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టిన పెళ్లికొడుకు

Phani CH
|

Updated on: Mar 24, 2023 | 8:55 AM

Share

ఒక్కడే వరుడు.. ఇద్దరు వధువులను మనువాడాడు. పెళ్లి ముహూర్తం కూడా ఒక్కటే. ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల వేదికైంది.

ఒక్కడే వరుడు.. ఇద్దరు వధువులను మనువాడాడు. పెళ్లి ముహూర్తం కూడా ఒక్కటే. ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల వేదికైంది. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు కూడా అంగీకారం తెలపడం మరో విశేషం. ఇందుకు సంబంధించి పెళ్లి పత్రికలు కూడా ప్రింట్ చేసి మరీ.. పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానాలు పంపించడం హాట్‌ టాఫిక్‌గా మారింది. చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి సత్తిబాబు డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇంటర్ చదువుతున్న సమయంలో దోశిలపల్లికి చెందిన స్వప్న కుమారిని ప్రేమించాడు. అదే సమయంలో కుర్నపల్లికి చెందిన తన మరదలు సునీతపైనా మనసు పారేసుకున్నాడు. సత్తిబాబు ఏకకాలంలో సునీత, స్వప్న కుమారి అనే ఇద్దరి అమ్మాయలను ప్రేమించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నొప్పితో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. స్కాన్ చేసిన డాక్టర్ షాక్ !!

కన్నతల్లిపై ప్రేమను చాటుకున్న కృష్ణకుమార్.. ఉద్యోగం మానేసి.. ఏం చేసాడంటే ??

ప్రౌడ్ మూమెంట్‌.. ఒకే వేదికపై మోదీ – చెర్రీ

AR Rahman: అర్హతలేని సినిమాలే ఆస్కార్‌కా !! రెహ్మాన్‌ అసహనం !!

RRR ఆస్కార్ గెలవడంపై బాలీవుడ్ సెలబ్రిటీ బలుపు మాటలు

 

Published on: Mar 24, 2023 06:40 AM