కన్నతల్లిపై ప్రేమను చాటుకున్న కృష్ణకుమార్.. ఉద్యోగం మానేసి.. ఏం చేసాడంటే ??
అమ్మపై ప్రేమ అపురూపమని నిరూపించాడు ఓ కొడుకు. అమ్మ కోసం ఉద్యోగం వదులుకుని తీర్థయాత్ర చేపట్టాడు. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని కలికాలంలో అమ్మకు అన్నీ తానై శభాష్ అనిపించుకున్నాడు.
అమ్మపై ప్రేమ అపురూపమని నిరూపించాడు ఓ కొడుకు. అమ్మ కోసం ఉద్యోగం వదులుకుని తీర్థయాత్ర చేపట్టాడు. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని కలికాలంలో అమ్మకు అన్నీ తానై శభాష్ అనిపించుకున్నాడు. తన తల్లి హంపి చూడాలని ఉందిరా అని అడిగిందే తడవుగా ఆయన స్పందించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన దక్షిణామూర్తి కృష్ణకుమార్ బ్యాంక్ ఉద్యోగి. ఏనాడు ఏమి అడగని 70 ఏళ్ల తన తల్లి హంపి చూడాలని ఉందని అడగడంతో.. హంపియే కాదమ్మా, పెద్ద పెద్ద ఆలయాలు చూపిస్తానంటూ తీర్థయాత్ర చేపట్టాడు. అమ్మకు దేశంలోని ప్రధాన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు చూపించాలని డిసైడ్ కావడంతోనే మొదట తాను చేస్తున్న బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అమ్మతో పాటు తాను అపురూపంగా చూసుకుంటున్న 20ఏళ్ల నాటి బజాజ్ చేతక్ స్కూటర్‌కు మరమ్మతులు చేయించి తీర్థయాత్ర మొదలుపెట్టాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రౌడ్ మూమెంట్.. ఒకే వేదికపై మోదీ – చెర్రీ
AR Rahman: అర్హతలేని సినిమాలే ఆస్కార్‌కా !! రెహ్మాన్ అసహనం !!
RRR ఆస్కార్ గెలవడంపై బాలీవుడ్ సెలబ్రిటీ బలుపు మాటలు
Rana Naidu: బూతులన్నవి వదిలేస్తే.. వెంకీ మామ రికార్డుకొట్టారు..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

