AR Rahman: అర్హతలేని సినిమాలే ఆస్కార్‌కా !! రెహ్మాన్ అసహనం !!
ఎప్పుడూ అంతగా మాట్లాడని రెహమాన్..! ఓ విషయాన్ని గట్టిగా చెప్పారు! మోహమాటం లేకుండా చెప్పారు! నేరుగా మీడియాతోనే చెప్పారు! ఇండియన్ ఆస్కార్ సెలక్షన్ జ్యూరీవైపే అందర్నీ చూసేలా చేశారు.
ఎప్పుడూ అంతగా మాట్లాడని రెహమాన్..! ఓ విషయాన్ని గట్టిగా చెప్పారు! మోహమాటం లేకుండా చెప్పారు! నేరుగా మీడియాతోనే చెప్పారు! ఇండియన్ ఆస్కార్ సెలక్షన్ జ్యూరీవైపే అందర్నీ చూసేలా చేశారు. మోస్ట్ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా త్రూ అవుట్ వరల్డ్ గుర్తింపు పొందిన రెహమాన్.. తాజాగా ఇండియన్ ఆస్కార్ సెలక్షన్ కమిటీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అర్హతలేని సినిమాలను ఆస్కార్‌కు పంపిస్తున్నారన్నారు. ఎస్ ! రీసెంట్‌గా తన యూట్యూబ్ ఛానెల్లో.. ఓ మ్యూజిక్ షోను స్టార్ట్ చేసిన రెహ్మాన్.. అందులో ఇండియన్ ఫేమస్ మ్యూజీషన్స్‌తో మాట్లాడుతుంటారు. మ్యూజిక్ మేజిక్‌ను సరికొత్తగా ఎక్స్‌ప్లోర్ చేస్తుంటారు. ఇక ఆ క్రమంలోనే.. తాజాగా ఫేమస్ వయోలినిస్ట్ ఎల్ సుబ్రమణ్యంతో ఈ షోను చేశారు. అందులోనే ఇండియన్ ఆస్కార్ సెలక్షన్ కమిటీ పై.. వారి సెలక్షన్ విధానం పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRR ఆస్కార్ గెలవడంపై బాలీవుడ్ సెలబ్రిటీ బలుపు మాటలు
Rana Naidu: బూతులన్నవి వదిలేస్తే.. వెంకీ మామ రికార్డుకొట్టారు..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

