RRR ఆస్కార్ గెలవడంపై బాలీవుడ్ సెలబ్రిటీ బలుపు మాటలు
కొంత మందితో ఇదే ప్రాబ్లమ్! మనకు ఆస్కార్ వచ్చిందన్న ఆనందాన్ని పాడు చేయడంలోనే.. వారికుంది ఆనందం! అదేంటో మరి, వారి పైశాచికం! ఇప్పుడు అలా మాట్లాడిన సెలబ్రిటీ మీదే...
కొంత మందితో ఇదే ప్రాబ్లమ్! మనకు ఆస్కార్ వచ్చిందన్న ఆనందాన్ని పాడు చేయడంలోనే.. వారికుంది ఆనందం! అదేంటో మరి, వారి పైశాచికం! ఇప్పుడు అలా మాట్లాడిన సెలబ్రిటీ మీదే… నెట్టింట విరుచుకుపడుతోంది తెలుగు లోకం. ఆస్కార్ వచ్చిందనే ఆనందంలో.. అటు ఇండస్ట్రీ పీపుల్.. ఇటు టూ స్టేట్స్ పీపుల్ ఉబ్బితబ్బిబ్బవుతున్న వేళ..! సంబరాలు చేసుకునేందుకు రెడీ అవుతున్న వేళ..! ఓ బాలీవుడ్ సెలబ్రిటీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆస్కార్‌ను కూడా కొనేస్తున్నారన్నట్టు.. ట్రిపుల్ ఆర్ నాటు నాటును మెన్షన్ చేయకుండా కామెంట్స్ చేశారు. తన ట్వీట్లో కోట్ చేశారు. ఎస్ ! బాలీవుడ్ స్టార్ హీరోయిస్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన షాన్ ముట్టితిన్.. ఫ్యాషన్ ఫీల్డ్ లో క్రేజ్ సంపాదించాడు. తన సెలబ్రిటీ స్టేటస్‌తో ఫిల్మ్ మ్యాగజైన్స్‌లలో వైరల్ అవుతుంటారు. అలాంటి ఈయన తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఇండియాలోనే ఈజీగా అవార్డులు కొనేస్తారనుకున్నా.. కానీ ఆస్కార్‌ను కూడా కొనేస్తారా అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు. డబ్బుంటే చాలే ఏదైనా దక్కించుకోవచ్చు అంటూ.. రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్తో నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rana Naidu: బూతులన్నవి వదిలేస్తే.. వెంకీ మామ రికార్డుకొట్టారు..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

