Rana Naidu: బూతులన్నవి వదిలేస్తే.. వెంకీ మామ రికార్డుకొట్టారు..
ఏమాట కామాటే..! బూతులున్నా..! ఇబ్బంది పెట్టే సీన్లు ఉన్నా..! ఓ సీరీస్ టాప్ ర్యాంక్ కొట్టిందంటే .. మీనింగ్ ఏంటి.. ? సీరస్ హిట్టనే గా..! బాగుందనే గా..!
ఏమాట కామాటే..! బూతులున్నా..! ఇబ్బంది పెట్టే సీన్లు ఉన్నా..! ఓ సీరీస్ టాప్ ర్యాంక్ కొట్టిందంటే .. మీనింగ్ ఏంటి.. ? సీరస్ హిట్టనే గా..! బాగుందనే గా..! సో ఎప్పటిలానే.. వెంకీ మామ సూపర్ అన్నట్టే గా.. ! కరణ్ అన్షుమన్ డైరెక్షన్లో.. వెంకీ.. రానా లీడ్ రోల్స్‌లో వచ్చిన సిరీస్ రానా నాయుడు. అమెరికన్ టీవీ సిరీస్ ‘రేయ్ డొనొవాన్’ అడాప్టేషన్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ .. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. స్ట్రీమ్ అవడమే కాదు… ఆ ప్లాట్ ఫాంలో ది బెస్ట్ షోగా నెంబర్ 1 ర్యాంక్‌లో ప్లేస్ అయింది. ఎస్ ! నిన్న మొన్నటి వరకు బోల్డ్ అండ్ అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయనే కామెంట్ వచ్చేలా చేసుకున్న రానా నాయుడు.. తాజాగా ఇండియన్ నెంబర్ వన్ షోగా స్థానం సంపాదించింది. ఓ పక్క వెంకీ ఇమేజ్ పై.. సిరీస్‌లో ఉన్న సీన్స్ పై కామెంట్స్ వస్తూనే ఉన్నా.. ఈ ఫీట్ సాధించేసింది. ఎట్ ప్రజెంట్ నెట్‌ఫ్లిక్స్ మోస్త్ ట్రెండింగ్ షోగా నామ్ కామాయించింది. తన ఫస్ట్ సిరీస్‌తోనే వెంకీ మామ హిట్ కొట్టారనే టాక్ తెలుగు టూ స్టేట్స్లో వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
4 సెకండ్లలో రూ.40 లక్షలు మాయం !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఒళ్లో భారీ కొండచిలువతో యువతి .. అయినా కూల్‌గా సెల్‌ఫోన్ చూస్తూ !!
చిరు జ్ఞాపకాలు.. ట్రైన్ జర్నీ లో మీరెప్పుడైనా ఇలా చేశారా ??
Jr NTR: అసలే ఆస్కార్ స్టేజ్.. కొంచెం చూసుకోవాలి కదన్నా
Chiranjeevi: కొడుకు కోసం బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరు..
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
ఇండియా పోస్ట్ పేరుతో కొత్త సైబర్ మోసం
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!

