4 సెకండ్లలో రూ.40 లక్షలు మాయం !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
స్మార్ట్ వర్క్... చేసే పని ఏదైనా ఇన్ టైమ్‌లో చాకచక్యంగా సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేయడాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. ఇక్కడ ముగ్గురు దొంగలు వెరీ స్మార్ట్‌గా పనిచేశారు.
స్మార్ట్ వర్క్… చేసే పని ఏదైనా ఇన్ టైమ్‌లో చాకచక్యంగా సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేయడాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. ఇక్కడ ముగ్గురు దొంగలు వెరీ స్మార్ట్‌గా పనిచేశారు. సరిగ్గా నాలుగే నాలుగు సెకండ్లు పట్టలేదు వాళ్లకి.. ఏకంగా నలభై లక్షల రూపాయలు మాయాం చేశారు. బైక్‌పై డబ్బుతో వెళ్తున్న ఓ వ్యక్తిని ముగ్గురు ఫాలో అయ్యారు. వాళ్లు ఊహించినట్టుగానే సిగ్నల్ క్రాసింగ్ దగ్గర వీళ్ల టార్గెట్ బైక్ ఆగింది. మెల్లగా అతడి దగ్గరికి వెళ్లారు. ఒక వ్యక్తి ఆ బైకర్‌తో ఏదో మాట్లాడుతూ సజెస్ట్ చేస్తున్నాడు. మరొకడు రెండో చేతికి తెలియకుండా అతని బ్యాగులోని డబ్బు తీసేసాడు. విత్ ఇన్ సెకండ్స్‌లో వాళ్ల పనిపూర్తయిపోయింది. ఏమీ తెలియనట్టు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. సిగ్నల్ క్లియర్ అయింది… వాహనదారులంతా రయ్‌మంటూ వెళ్లిపోయారు. కాసేపటికి విషయం తెలిసి బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒళ్లో భారీ కొండచిలువతో యువతి .. అయినా కూల్‌గా సెల్‌ఫోన్ చూస్తూ !!
చిరు జ్ఞాపకాలు.. ట్రైన్ జర్నీ లో మీరెప్పుడైనా ఇలా చేశారా ??
Jr NTR: అసలే ఆస్కార్ స్టేజ్.. కొంచెం చూసుకోవాలి కదన్నా
Chiranjeevi: కొడుకు కోసం బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరు..
Balakrishna: నా సినిమాల జోలికి రాకు.. బాలయ్య మాస్ వార్నింగ్..
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

