Balakrishna: నా సినిమాల జోలికి రాకు.. బాలయ్య మాస్ వార్నింగ్..
స్టేట్ అయినా.. సెంటర్ అయినా..? పొజీషనైనా.. అపోజిషనైనా...? అది ఆయన దిగనంత వరకే..! వన్స్ హి స్టెప్ ఇన్! ఎవ్‌రీ వన్ విల్ అలెర్ట్! అలా కాదు కూడదని ఎక్ట్రాలు చేశారో..
స్టేట్ అయినా.. సెంటర్ అయినా..? పొజీషనైనా.. అపోజిషనైనా…? అది ఆయన దిగనంత వరకే..! వన్స్ హి స్టెప్ ఇన్! ఎవ్‌రీ వన్ విల్ అలెర్ట్! అలా కాదు కూడదని ఎక్ట్రాలు చేశారో.. మీకు కూడా ఈ ఎమ్మెలే సీన్ రిపీట్స్ అంతే! పవర్ ఫుల్ డైలాగులతో.. ఊచకోత యాక్షన్ ఎపిసోడ్‌లతో.. తన సినిమాలను సూపర్ డూపర్ హిట్టయ్యేలా చేసుకునే బాలయ్య.. తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చారు. సినిమాల్లో మాదిరి ఓ మాస్ వార్నింగ్ ఇచ్చారు. నాతో పెట్టుకోకు.. నా సినిమాల జోలికొస్తే వేరేలా ఉంటదంటూ.. సభా ముఖంగానే గర్జించారు. గుంటూరు నరసారావు పేటలో.. బాలయ్య అభిమానులు కొంత మంది తన సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. అయితే అప్పుడక్కడిక వచ్చిన ఓ వైసీపీ ఎమ్మెల్యే బాలయ్య పాటలు కావడంతో.. వాటని ఆపించారు. ఇక ఈవిషయం తాజాగా బాలయ్య చెవిన పడడంతో.. తాజాగా ఆయన పాల్గొన్న.. ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర అవార్డ్ ఈవెంట్లో రియాక్టయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: రోజుకు 2 కోట్లు !! అది రా.. నా స్థాయి..
Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీతో.. దద్దరిల్లిపోయిన ఎయిర్ పోర్ట్
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

