Pawan Kalyan: రోజుకు 2 కోట్లు !! అది రా.. నా స్థాయి..
చిర్రెత్తుకొస్తే కానీ.. గొంతు చించుకుని మరీ మాట్లాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గత కొద్ది రోజులగా.. తన రూటు మార్చేశారు. పొలిటికల్ గానైనా.. ప్రొఫెషనల్గానైనా..
చిర్రెత్తుకొస్తే కానీ.. గొంతు చించుకుని మరీ మాట్లాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గత కొద్ది రోజులగా.. తన రూటు మార్చేశారు. పొలిటికల్ గానైనా.. ప్రొఫెషనల్గానైనా.. ఫ్యామిలీ విషయంగానైనా.. పార్టీ వ్యవహారాలకు సంబంధించైన.. వైసీపీ నాయకులు విమర్శిస్తే.. రెచ్చిపోతున్నారు. దిమ్మతిరిగేలా.. దద్దరిల్లేలా సమాధానాలు చెబుతున్నారు. ఆ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక ఈ కమ్రంలోనే.. ప్యాకేజ్ స్టార్ అని కామెంట్స్ చేస్తున్న తన అపోనెంట్స్‌కు.. మరో సారి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చారు పవర్ స్టార్. జనసేన పదోవ ఆవిర్భావ సభ సందర్భంగా.. మచిలీ పట్నంలో జరిగిన మీటింగ్‌లో.. తన స్థాయి ఏంటో.. సినిమాటిక్గా చెప్పారు. ఇప్పుడు చేస్తున్న సినిమాకు నాకు రోజుకు 2 కోట్లు.ఇస్తున్నారు.. అది రా నా స్థాయి.! అంటూ తన అపోనెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. ఇక తన రిప్లైతో అటు టాలీవుడ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నారు మన పవర్ స్టార్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీతో.. దద్దరిల్లిపోయిన ఎయిర్ పోర్ట్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

