Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీతో.. దద్దరిల్లిపోయిన ఎయిర్ పోర్ట్
అంటున్నారు..! కొంత మందైతే కామెంట్ చేస్తున్నారు! వెళ్లడం న్యూసేనా అని..? అడుగుపెట్టడం న్యూసేనా అని..? మళ్లీ తిరిగి రావడం కూడా న్యూసేనా అని? ఎస్ ఖచ్చితంగా న్యూసే..!
అంటున్నారు..! కొంత మందైతే కామెంట్ చేస్తున్నారు! వెళ్లడం న్యూసేనా అని..? అడుగుపెట్టడం న్యూసేనా అని..? మళ్లీ తిరిగి రావడం కూడా న్యూసేనా అని? ఎస్ ఖచ్చితంగా న్యూసే..! ఎందుకంటే అక్కడుంది మ్యాన్ ఆఫ్ మాససే! కాలు కదిపితే.. ఇదిగో.. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే దద్దరిల్లాల్సిందే..! వైరల్ న్యూస్ అవ్వాల్సిందే! అనుకున్నట్టే.. ఆస్కార్ విన్నర్‌గా నిలిచిన ట్రిపుల్ ఆర్ బజ్ ఇంకా ఎండ్ అవకముందే.. తారక్ మరో సారి తన మేనియాతో.. నెట్టింట వైరల్ అవ్వడం షురూ చేశారు. లాస్ ఏంజెల్స్ నుంచి మార్చ్ 15th మార్నింగ్ .. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అలా ల్యాండ్ అయ్యారో లేదో…. ఇలా తన వైబ్రేషన్స్ అందరికీ చూపించేశారు. తనను రిసీవ్ చేసుకోడానికి వచ్చిన ఫ్యాన్స్‌తో.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌నే దద్దరిల్లేలా చేశారు. ఈ వీడియోలతో ఫోటోలతో.. మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్‌తో నెట్టింట మరో సారి వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rana Naidu: ‘బ్లూ ఫిల్మ్ చూపిస్తున్నావా..’ వెంకీపై దారుణ ట్రోల్స్
టెడ్డీబేర్ దోశ.. బడావ్యాపారులు సైతం ఫిదా.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే
కొడుక్కి స్లిప్ ఇవ్వబోయి.. చావుదెబ్బలు తిన్న తండ్రి..
కొడుకు బైక్‌పేనే కోడలితో జంప్ అయిన మామ !!
Ram Charan: చాతిపై ఇండియన్ ఆర్మీ బొమ్మ.. చరణ్ దేశభక్తికి సలాం
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

