కొడుకు బైక్‌పేనే కోడలితో జంప్ అయిన మామ !!
రాజస్థాన్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. కొడుకు భార్యతో లేచిపోయాడు ఓ మామ. అది కూడా కొడుకు బైక్‌పైనే కావడం మరో విశేషం. అవును, ఓ తండ్రి తన కొడుక్కి అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేశాడు.
రాజస్థాన్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. కొడుకు భార్యతో లేచిపోయాడు ఓ మామ. అది కూడా కొడుకు బైక్‌పైనే కావడం మరో విశేషం. అవును, ఓ తండ్రి తన కొడుక్కి అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేశాడు. అయితే, పెళ్లి చేసి కోడలిని ఇంటికి తీసుకువచ్చాక పెద్ద షాకిచ్చాడు ఆ తండ్రి. అందమైన తన కోడలిపై కన్నేసిన మామ.. చివరకు ఆమెతోనే లేచిపోయాడు. దాంతో బాధిత వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. రాజస్థాన్‌లోని బుండి జిల్లా సిలోర్ గ్రామానికి చెందిన పవన్ బైరాగికి కొన్నాళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులకి 6 నెలల పాప కూడా ఉంది. అయితే, పవన్ ఉపాధికోసం తరచూ బయటకు వెళ్లేవాడు. ఇదే ఛాన్స్‌గా భావించిన పవన్ తండ్రి కొడుకు భార్యపై కన్నేశాడు. ఆమె కూడా మామకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకేముంది.. మామ కోడళ్ల బంధం అక్రమ సంబంధంగా మారింది. వారి మధ్య బంధం మరింత ముదిరడంతో.. తాజాగా వారిద్దరూ లేచిపోయారు. పవన్ భార్యతోపాటు బైక్‌ను కూడా తీసుకుని ఇంటి నుంచి పారిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: చాతిపై ఇండియన్ ఆర్మీ బొమ్మ.. చరణ్ దేశభక్తికి సలాం
Rahul Sipligunj: చిచ్చా పాటకు పడిపోయిన హాలీవుడ్ స్టార్ పోరీ !!
Ram Charan: తారక్‌తో కలిసి హిస్టరీ క్రియేట్ చేసిన రామ్ చరణ్
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

